image_print

జలపాతం- ఈ చిరుగాలుల సవ్వడులూ (లలిత గీతం)

https://youtu.be/TLT3ygrEMEk జలపాతం (పాటలు)  ఈ చిరుగాలుల సవ్వడులూ(లలిత గీతం) -సాదనాల వెంకటస్వామి నాయుడు పల్లవి: ఈ చిరుగాలుల సవ్వడులూ మీటెనులే ఎదలో సరిగమలూఆమె : ఈ ఇలా మమతల తేనెలు గ్రోలగతియ్యదనాలవి ఈ మహికే నటఅతడు: ఆశలు రేపె వయ్యారి తలుపులుహాయిని గొలిపే ఈ మదినేనటహ..హ.హహహా…ఓహో..ఓహో..               !! ఈ చిరుగాలుల !! ఆమె: చిరుమావులపై వారిని కోయిలగమకాలన్నియు ఈ భువికే నటిఅతడు: పలికే చిలుకల పలుకుల కులుకులుఉల్లము ఝల్లన ఈ […]

Continue Reading

జలపాతం (పాటలు) బంగరుకొండ లలిత గీతం

జలపాతం (పాటలు) -1 బంగరు కొండ లలిత గీతం -సాదనాల వెంకటస్వామి నాయుడు బంగరు కొండ నా బంగారు కొండ అమ్మ మనసు తెలుసుకో అది పాలకుండమురిపాల కుండా , తెలుసు కొని మసలుకోనిను వీడకుండా , నిను వేడకుండాలాలీ జో జో , లాలి జోజోలాలీ జో జో , లాలి జోజో.     !! బంగరు !! నీ చిట్టి చేతులు, నా చెక్కిలి నిమిరితేచిన్ని చిన్ని పాదాలు నా గుండెను తాకితేనీ చిరు నవ్వులు […]

Continue Reading

జలపాతం (పాటలు) -3 తూరుపోడో చందురయ్య

https://youtu.be/FETIjpvoc3k జలపాతం (పాటలు) -3 తూరుపోడో చందురయ్య -నందకిషోర్ కట్టమీదీ కన్నె బొత్తాకన్నె బొత్తల్ల కేరి గెబ్బెకేరిగెబ్బెల కల్లుదాగు పిలగోతూరుపోడో చందురయ్య ఎడ్లు ఎడ్లు కూడిరాంగదుక్కిటెడ్లు దున్నిరాంగకాలి దుమ్ము కంట్లపాడె పిలగోతూరుపోడో చందురయ్య |కట్టమీదీ| బువ్వ తింటే బుడ్డు బుడ్డుగడక తింటే గంజి గంజిరొట్టె తింటె రోత పుట్టే పిలగోతూరుపోడో చందురయ్య దగ్గరుంటే వెచ్చ వెచ్చదూరముంటే పచ్చి పచ్చిపాడు ఈడు కచ్చగట్టె పిలగోతూరుపోడో చందురయ్య |కట్టమీదీ| నీళ్ల రేవు నీళ్లు ముంచినీళ్లబిందే లెత్తుకుంటేఅల్లిపువ్వు అలిగినాది పిలగోతూరుపోడో చందురయ్య […]

Continue Reading
Posted On :

జలపాతం (పాటలు) -2 మసకపల్లి

జలపాతం (పాటలు) -2 మసకపల్లి -నందకిషోర్ మసకపల్లి ఇసుకరేవు కొర్రమీను మీసగాడా గాలమేసే నా కొంగు పట్టుకోవేరా సిగ్గులేదు నీకు నాకు బొగ్గు మొకపు అందగాడా నీలాటి రేవుసాటు కూడుకోవేరా ||ఓ బావ నాబావా చుట్టుకోవా ముట్టుకోవా|| అత్త పోరు సవితిపోరు నోరునాది పెచ్చినాది మామ కోరే మరిదికోరె మనసునాది విరిగినాది అగ్గిపుట్టి పాముకుట్టి ఒళ్ళునాది మండినాది ఏరు పొంగి నీరుపొంగి చీరనాది తడిసినాది దిబ్బ మీదీ దుబ్బ తోడు పోటు మీదీ గంగతోడు గంగలో నన్ను […]

Continue Reading
Posted On :

జలపాతం (పాటలు) -1 ఓ కన్నమ్మా

జలపాతం (పాటలు) -1 ఓ కన్నమ్మా -నందకిషోర్ ||నా స్వాస తీసుకోవే ఓ కన్నమ్మా నా లాలి అందుకోవే||   కోనేటి దారుల్లో కలువా పందిరినీడ చేపా కన్నూపిల్లా చెంగూన దూకింది ఉమ్మనీరు ఉబికినాదే నా కన్నమ్మా నిదురాపో నిదురాపోవే   సంపెంగవాగుల్లో సిలకలాగుట్టకాడా నెమిలి కన్నూపిల్లా నెమ్మదిగా ఆడింది అడవంతా తిరిగినాదే నా దేవమ్మా నిదురాపో నిదురాపోవే   చిట్టి చిట్టి ఓనగాయా చింతకిందికి రమ్మంది పచ్చ పచ్చ కందిచేను పసుపు రాయామంది కళ్ళు రెండు […]

Continue Reading
Posted On :