అభేద్యారణ్యం (కవిత)
అభేద్యారణ్యం -కె.వరలక్ష్మి ఇల్లు వదిలి ఇంత దూరమొచ్చానా ఏరు దాటి కొండ ఎక్కి దిగి ఆవలి వైపు అక్కడా వాగూ వంకా ఎడ తెగని వాన మనసు మబ్బుల్లో కూరుకుపోయి దుఃఖం కరిగి నీరై కురుస్తున్న వాన కీకారణ్యంలో ఎన్నెన్నొ మూగజీవులున్నై Continue Reading