image_print

అమ్మ (అమెరికన్ రచయిత్రి గ్వాన్డలిన్ బ్రూక్స్ రాసిన “మదర్” ఆంగ్ల కవితకు అనువాదం)

అమ్మ (అమెరికన్ రచయిత్రి గ్వాన్డలిన్ బ్రూక్స్ రాసిన “మదర్” ఆంగ్ల కవితకు అనువాదం) -వి.విజయకుమార్ గర్భస్రావాలు నిన్ను మరవనివ్వవు చేతికందినట్లే అంది, చేజారిన బిడ్డల జ్ఞాపకాల తలపులు మరపురానివ్వవు, పిసరంతో, అసలెంతో లేని జుత్తుతో తడియారని మాంసపు ముద్దలవి, గాయకులో, శ్రామికులో ఎప్పటికీ శ్వాసించని వారు. నువ్వెప్పటికీ దండించలేని వాళ్ళు, అలక్ష్యం చెయ్యని వాళ్ళు మిఠాయిలిచ్చి ఊరుకోబెట్టనూ లేవు. చీకే వారి బొటనివేలి చుట్టూ ఎప్పటికీ ఒక పట్టీని కూడా చుట్టలేవు వొచ్చే దయ్యాల్ని తరిమేయనూ లేవు. […]

Continue Reading
Posted On :

వసంతవల్లరి – “ఇల్లేరమ్మ కతలు”-13 అమ్మ సంసారం లెక్కలు (డా. సోమరాజు సుశీల)

ఆడియో కథలు  “ఇల్లేరమ్మ కతలు”-13 అమ్మ సంసారం లెక్కలు రచన: డా. సోమరాజు సుశీల పఠనం: వసంతలక్ష్మి అయ్యగారి ***** https://youtu.be/MBBMSxdVIM4?list=PL4Sl0dlf7b_wIodUnXzRPT6Wm2asogeTa అయ్యగారి వసంతలక్ష్మిఅయ్యగారి వసంతలక్ష్మి 24.6.1961 నాడు ఆలమూరి సీతాదేవి, ప్రకాశరావు దంపతులకు జన్మించాను. హైదరాబాదులో స్థిరనివాసం. పదవయేటనుండి రేడియో దూరదర్శన్ లకు బాలనటిగా పరిచయమైన నేను తరువాత స్టేట్ బేంకులో పనిచేస్తూ గళకళాకారిణిగా లెక్కకు మిక్కిలిగా రేడియోనాటకాలు టీవీ లకు యింటర్వ్యూవర్ గా డాక్యుమెంటరీలకు గళాన్నిస్తూ వేలాదిగా వాణిజ్యప్రకటనలు ప్రోమోలు బిల్బోర్డులూ చదివిన అనుభవం […]

Continue Reading