ఆంతర్యం (కథ) – లలితా వర్మ ఆఫీసు నుండి యిల్లు చేరి లోపల అడుగుపెట్టే సరికి ఘుమఘుమలాడే పకోడీ వాసన ముక్కు పుటాలను చేరి, అంత వరకూ ట్రాఫిక్ జామ్ లో, పొల్యూషన్ లో, పెట్రోల్ వాసనలు, దుమ్ము పీల్చి పీల్చి అలసిన ముక్కుకి స్వాంతన చేకూర్చింది. తొందరగా ఫ్రెషప్పయి సోఫాలో కూలబడి టీ.వీ.రిమోట్ చేతిలోకి తీసుకున్నానో లేదో అమ్మ పకోడీ ప్లేటు అందించి పక్కనే కూర్చుని […]
https://youtu.be/bRE7Gc8ZGdA ఓ కథ విందాం! కథ : ఆంతర్యం రచన & పఠనం : లలితా వర్మ ***** లలితా వర్మనా పేరు లలితా వర్మ. విశ్రాంత ఉపాధ్యాయినిని. 64వ ఏట రచనా వ్యాసంగం పైన దృష్టి సారించి, రెండు సంవత్సరాల్లో రెండు పుస్తకాలు వెలువరించాను. ఒకటి అరుంధతి@70 కథలసంపుటి రెండోది సాంఘిక కాల్పనిక ధ్రిల్లర్ నవల హవేలీ. మూడో పుస్తకం త్వరలో రాబోతుంది. కథా కేళి, భావుకతలు, అమ్మంటే, మా కథలు 2020, అనుబంధాల పూదోట, […]