lalitha varma

ఓ కథ విందాం! “ఆంతర్యం”

https://youtu.be/bRE7Gc8ZGdA ఓ కథ విందాం! కథ : ఆంతర్యం రచన & పఠనం : లలితా వర్మ ***** నా పేరు లలితా వర్మ. విశ్రాంత ఉపాధ్యాయినిని. 64వ ఏట రచనా వ్యాసంగం పైన దృష్టి సారించి, రెండు సంవత్సరాల్లో రెండు Continue Reading

Posted On :
lalitha varma

ఓ కవిత విందాం! “మేం పోరాడుతాం” (కవిత)

మేం పోరాడుతాం -లలితా వర్మ పుట్టినదాదిగా పోరాడుతూనే ఉన్నాంఎన్ని యుద్ధాలు చేయలేదు! మా జీవితం నిన్నటి సమరమైనా అనునిత్యం నూతన భావికి  గమనమే రూపుదిద్దుకోక మునుపే రూపుమాపే జన్మకారకులతో లేలేత చిరు ప్రాయాన్నినలిపేసే కిరాతకులతో సొగసునలద్దుకున్న యవ్వనాన్ని కాటేసే కసాయిలతో కడుపుచేతబట్టి వెడలినచోటలైంగికవేధింపులకు గురిచేసేమేకవన్నె పులులతో నాలుగు గోడల మధ్య సాగే గృహహింసకుకారణభూతులైన పతిదేవుళ్లతో కనిపించే శారీరక Continue Reading

Posted On :
lalitha varma

ఓ కథ విందాం! “ఎవరూ రాకపోయినా సరే”

ఎవరూ రాకపోయినా సరే -లలితా వర్మ ఉదయమే తియ్యని కబురు, స్నేహ కాల్ చేసి “ఈ రోజు ఇంటికొస్తున్నానమ్మా”  అని చెప్పినప్పటినుండీశాంతికి కాళ్ళూ చేతులూ ఆడటంలేదు. అయినా తడబడుతూనే కూతురుకిష్టమైనవన్నీ వండింది. ‘ఇల్లు నీట్ గా లేకపోతే నచ్చదు దానికి’ అనుకుంటూ తుడిచిందే Continue Reading

Posted On :
lalitha varma

ఓ కథ విందాం! “సామాజిక బాధ్యత” ఆడియో కథ

“సామాజిక బాధ్యత” -లలితా వర్మ బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్ గా ప్రమోషన్ మీద వరంగల్ వెళ్లాల్సివొచ్చింది. పిల్లల చదువులకు ఆటంకం  కలుగకుండా వుండటానికి ముందు నేనొక్కడ్నే వెళ్లటానికి నిర్ణయించుకున్నాను. వరంగల్ బ్రాంచి లో వున్న స్నేహితుడొకరికి,  అద్దెకి యిల్లు చూడమని చెప్పా. Continue Reading

Posted On :