jayasree atluri

ఉప్పు నీరు (కవిత)

ఉప్పు నీరు -జయశ్రీ అట్లూరి ఎండి పొడారిన కనుగవచెలరేగే తుఫానుల తాకిడికుమిలి కదలి చెమ్మారిన అలికిడిఆరని జ్వాల కరిగిన కల విరిగిన అల  చేరేసిన తట్టా బుట్టా మట్టిపాలుకనిపెంచిన పిల్లా జెల్లా నిన్నటి మురిపాలుకసాయికన్ను పడితే కడదేరిపోయే జీవితాలుఆశలు ఆశయాలు కొడిగట్టిన దీపాలు తరతరాలుగా Continue Reading

Posted On :