ఎదురుచూస్తున్నా…! (కవిత)
ఎదురుచూస్తున్నా…! -సుభాషిణి ప్రత్తిపాటి అణువై ఊపిరిపోసుకున్న క్షణాలనుంచే ఆరంభం..నేను ఆడనేమోనన్న అనుమానపు దృక్కులు,ఆ దృష్టి దోషం తగలకుండా..భావిసృష్టిని మార్చగలనని బలంగా సంకల్పించి…అవతరించాను అమ్మగా! అడుగడుగునా ఆంక్షలముళ్ళు,గుచ్చే దాహపుచూపుల రెక్కలుకత్తిరించే అనలాయుధంగా …అక్షరాన్ని ఆరాధిస్తూ ఆకాశమంత ఎదిగాను. కఱకురాతి పయనం దాటి….సహధర్మచారిణిగా సహగమించాను,ఊడలమఱ్ఱి లా పాతుకుపోయినఆ అహం Continue Reading