ఎరుక (కథ)
ఎరుక -లలిత గోటేటి మార్గశిరమాసం సాయంత్రం ఐదు గంటలకే చలి నెమ్మదిగా కమ్ముకుంటోంది. శ్రీధర్ కారు ఊరు దాటింది. రోడ్డుకు ఇరు పక్కలా విస్తరించుకున్న చింత చెట్లు ఆకాశాన్ని కప్పుతున్నాయి. కనుచూపు మేర పచ్చగా అలుముకున్న వరిచేలు, పొలాల్లో పని చేసుకుంటున్న Continue Reading