ఓ కథ విందాం! “ఎవరూ రాకపోయినా సరే”
ఎవరూ రాకపోయినా సరే -లలితా వర్మ ఉదయమే తియ్యని కబురు, స్నేహ కాల్ చేసి “ఈ రోజు ఇంటికొస్తున్నానమ్మా” అని చెప్పినప్పటినుండీశాంతికి కాళ్ళూ చేతులూ ఆడటంలేదు. అయినా తడబడుతూనే కూతురుకిష్టమైనవన్నీ వండింది. ‘ఇల్లు నీట్ గా లేకపోతే నచ్చదు దానికి’ అనుకుంటూ తుడిచిందే Continue Reading