కళ్ళలో ఒక నది (కవిత)
కళ్ళలో ఒక నది -గవిడి శ్రీనివాస్ కళ్ళలో ఒక నది ఒక చెట్టు ప్రవహించే కాలం ముడిపడుతుంటాయి . లోపలి మనిషి ఒక్క సారీ బహిర్గత మౌతుంటాడు. అంతర్ధానమౌతున్న విలువల ముందు జీవితాలు అనేక రూపాల్లో రాలుతున్నా కడగబడుతున్న క్షణాల్లో ఇంకో పార్శ్వముగా దివ్య రేఖలు అద్దుతుంటాయి . Continue Reading