యాత్రాగీతం-24 (అలాస్కా-12)
యాత్రాగీతం నా కళ్లతో అమెరికా అలాస్కా -డా||కె.గీత భాగం-12 మర్నాడు బయటంతా చిన్న జల్లు పడుతూ ఉంది. ఉదయానే లేచి తయారయ్యి రిసార్ట్ ఆవరణలో ఉన్న చిన్న అందమైన గ్రీన్ హౌస్ ని చుట్టి వచ్చాము. కాస్సేపట్లోనే సీవార్డ్ లోని మా రిసార్టు నుంచి వీడ్కోలు తీసుకుని బస్సులోకి ఎక్కి మాకు నిర్దేశించిన సీట్లలో ఉదయం 8 గం.ల కల్లా కూచున్నాం. మేం మొదట బస చేసిన ఎంకరేజ్ మీదుగానే ప్రయాణం చేసి ఎంకరేజ్ కి దక్షిణంగా […]
Continue Reading















