ప్రముఖ రచయిత్రి తమిరిశ జానకి గారితో నెచ్చెలి ముఖాముఖి
ప్రముఖ రచయిత్రి తమిరిశ జానకి గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత 1959 లో హైస్కూల్లో చదివేరోజుల్లో వై. జె ( యర్రమిల్లి జానకి ) పేరుతో కవితలు, చిన్నచిన్న కథలు రాయడం మొదలుపెట్టారు. 1965 లో వివాహమయిన దగ్గరనించి తమిరిశ జానకి Continue Reading