తెలంగాణ కవయిత్రులు
తెలంగాణ కవయిత్రులు -డా. కరిమిండ్ల లావణ్య తెలంగాణలో మహిళలు రాసిన కవిత్వం 19వ శతాబ్దం పూర్వార్థం నుంచే కనబడుతున్నది. నిజాం పరిపాలన ప్రభావం మహిళల విద్యపై ఉన్నప్పటికీ చదువుకున్న మహిళలు వారి కవిత్వం ద్వారా మహిళలను చైతన్యపరచాలనే ప్రయత్నం ఆనాటి కవిత్వంలో Continue Reading