చిత్రలిపి- నన్ను నాకు వదిలేయండి …
చిత్రలిపి నన్ను నాకు వదిలేయండి … -మన్నెం శారద అవును ….మీరు విన్నది నిజమే …దయచేసి నన్ను నాకు వదిలేయండి ! తెలతెలవారుతూనే తెగ పనులున్నట్లు ప్రొద్దుకుంకేవరకు పడీ పడీ విన్యాసాలు చేస్తూ ఇన్నిరోజులు ఆకాశ సంద్రంలో ఈదులాడేను ! ఇప్పుడారెక్కలు సత్తువ ఉడిగి చతికిలపడ్డాయి రంగురంగు ఈకలు పాలిపోయి నేలకు జారుతున్నాయి ఇప్పుడే రెక్కలొచ్చి Continue Reading