చిత్రలిపి- నా హృదయమొక విహంగమై

చిత్రలిపి నా హృదయమొక విహంగమై -మన్నెం శారద క్షణక్షణం రూపు మార్చుకుని యిట్టె పరుగులెత్తే మబ్బు తునకల్ని అట్టే పట్టుకుని  అక్షరాలుగా మార్చి గుండెలోని ఊసుల్ని గాలిలోకి  సందేశాలు చేసి  పంపుతుంటాను రాత్రి కలలనిండా  దోబూచులాడి మురిపించి మరపించిన  ఊహల్ని పగలు Continue Reading

Posted On :