నీకు నాకు మధ్యన (కవిత)
నీకు నాకు మధ్యన -సుభాషిణి ప్రత్తిపాటి అప్పుడెప్పుడో… దశాబ్దాల క్రితంఏడేడు జన్మల బంధంనీది నాది అనుకుంటూ…అడుగులో అడుగు వేసినప్పుడుమన మధ్యన ఏముంది?? మహా గొప్పగా చెప్పడానికి!తొలి వలపులతహతహల చెర వీడిన మలి అడుగుల్లో …మది తలుపులేవో మెల్లగా తెరిచాక కదాఅగాధాల లోతులు తెలిసిందికర్కశపు జాడలు Continue Reading