పట్టించుకోనింక!! (కవిత)
పట్టించుకోనింక!! -సుభాషిణి ప్రత్తిపాటి గుచ్చే ఎగతాళి చూపుల ముళ్ళు,పడదోసే అడుసులాంటి మాటలుఅన్నీ దాటుకుంటూ…నన్నుచేరిన గెలుపు పిలుపు నాకేం కొత్తకాదు.ఏళ్ళ తరబడి పాతుకుపోయిన అహం,తుఫాన్ లో ఊగే ఊడలమఱ్ఱి లామహోగ్రంగా మాటలతో విరుచుకుపడ్డా..నిబ్బరంగా ఎదిగే నాపై పిడుగై కురవాలనుకున్నా…కలతల కన్నీళ్ళను కవితల్లో నింపుతూ Continue Reading