ప్రమద నవలారాణి… యద్దనపూడి! -పద్మశ్రీ ఒకమ్మాయి పెళ్ళి చేసుకుని అత్తగారింటికి వెళ్ళింది. తన ఇతర సామానుతో పాటు ఒక ట్రంకుపెట్టెనీ పట్టుకెళ్ళిన ఆ అమ్మాయి తరచూ దాన్నిచేత్తో తడిమి ఎంతో అపురూపంగా చూసుకోవడం చూసి అత్తవారింట్లోని వారంతా ఆ పెట్టెలో నగలూ పట్టు చీరలూ లాంటి విలువైన వస్తువులు దాచుకుందేమోననుకున్నారు. అవేమిటో చూడాలన్న ఆత్రుతకొద్దీ ఒకరోజు ఆ అమ్మాయి గుడికి వెళ్ళగానే పెట్టె తెరిచి చూశారు. దాన్నిండా వారపత్రికల నుంచి కత్తిరించి దాచుకున్న సీరియల్ కాగితాలు భద్రంగా […]
ప్రమద అధికారం… అనురాగం మధ్య వికసించిన ‘ఛాయ’ -పద్మశ్రీ అబ్బూరి ఛాయాదేవి గారి గురించి మొదటిసారి జర్నలిజం క్లాసులో మా మాస్టారు బూదరాజు రాధాకృష్ణ గారి నోట విన్నాను. 1992 నాటి సంగతి ఇది. ఆమెను ‘మహా ఇల్లాలు’ అన్నారాయన. ఆయన ఎవరినైనా ప్రశంసించారూ అంటే అది నోబెల్ బహుమతి కన్నా గొప్ప విషయం. అప్పటికి నాకు సాహిత్యంతో పరిచయం లేదు. తెలిసీ తెలియని వయసులో యద్ధనపూడి నవలలూ ఆ తర్వాత పోటీ పరీక్షలకు అవసరమైన ఏవో […]
క ‘వన’ కోకిలలు – 18 : పద్మశ్రీ విక్రమ్ సేథ్ (భారతీయ ఆంగ్ల కవి) – నాగరాజు రామస్వామి నింగి, నేల, సముద్రాల సామరస్య సర్వైక్య శ్రావ్య గీతం నా సంగీతం – విక్రమ్ సేథ్. పద్మశ్రీ విక్రమ్ సేథ్ ప్రసిద్ధ భారతీయ కవి. నవలా కారుడు. యాత్రాకథనాల (travelogues) రచయిత. గొప్ప అనువాదకుడు. ఆంగ్లంలో సాహిత్య వ్యవసాయం చేసి విశ్వఖ్యాతి గడించిన కృశీవలుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. సాహిత్య అకాడమీ, ప్రవాసీ భారతీయ సమ్మాన్, WH […]