చిత్రలిపి- ప్రకృతి భక్షకుడు

చిత్రలిపి ప్రకృతి భక్షకుడు  -మన్నెం శారద ఏ ఉదయమొ  పచ్చగాలి పీల్చుకుందామని గంపెడాశతో   ఇంటిముందు పంచసంపెంగ  చెట్టు అరుగు మీద ఆశతో కూర్చుంటానా ….ఏవీ మునుపటి  చల్లటి గాలులు !ఏవీ ఆ పూలతావులు !అటూఇటూ ఎడాపెడా ఆకాశంలోకి పెరిగిన కాంక్రీటు జైళ్ళమధ్య  నా కొంప నేలకి అతుక్కుపోయి  నిర్భాగ్యం గా చూస్తున్నది ప్రేమరంగరించి పెంచిన మొక్కలిప్పుడు పువ్వు లేక ,పిందెలేక చావలేక బ్రతకలేక ..ముడుచుకున్న బూడిదరంగు ఆకులతో దీనంగా నా వైపు Continue Reading

Posted On :

చిత్రలిపి- పలు గాకుల గోల …!

చిత్రలిపి “పలు గాకుల గోల …!” -మన్నెం శారద అక్కడేమిటో   ఒకటే పాడు కాకుల గోల ! ప్రొద్దుటే వాటి సొమ్మేదో పోయినట్లు వెర్రి గొంతులేసుకుని వెధవ గోల …. నాలుగు మెతుకులకోసం నానా అల్లరీ చేస్తున్నాయ్ … ఏమిటని Continue Reading

Posted On :