కథాకాహళి- పుష్పాంజలి కథలు
కథా కాహళి (స్త్రీ కంఠస్వరం) – ప్రొ|| కె. శ్రీదేవి పుష్పాంజలి కథలు పుష్పాంజలి 20 ఏళ్ళుగా చిత్తూరులో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి మదనపల్లెలో వుండేవారు. తెలుగు కథా, నవలా సాహిత్యంలోనూ పుష్పాంజలికి అభినివేశం ఉంది. ఇంగ్లీషు, తెలుగు రెండు భాషా సాహిత్యాల్లోనూ Continue Reading