రోజు ఇలాగే (కవిత)
రోజు ఇలాగే -మహెజబీన్ రోజు ఇలాగే కొత్తగా మొదలవుతుంది జీవితం తొలిసారి చూసినట్టు ప్రతీ సూర్యోదయం అద్భుతమే సంధ్యా సాయంకాలం ప్రతీ రోజు వర్ణ చిత్ర మవుతుంది చూసినప్పుడల్లా సముద్రం ఆశ్చర్యమవుతుంది పుట్టినప్పటి నుండి చూస్తున్ననీలాల గగనమే, అయినా తనివి తీరదు Continue Reading