కథా మంజరి-7 మా పల్లె ఎటు పోయిందో (అవ్వారు శ్రీధర్ బాబు కథ)
కథా మంజరి-7 అవ్వారు శ్రీధర్ బాబు కథ “మా పల్లె ఎటు పోయిందో” -సుభాషిణి ప్రత్తిపాటి ****** ప్రత్తిపాటి సుభాషిణి నివాసం బాపట్ల. గత 20 సంవత్సరాల నుంచి తెలుగు ఉపాధ్యాయినిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు. కళాశాలనుంచి కవితలు వ్రాస్తున్నా, Continue Reading