ఓ కవిత విందాం! “మేం పోరాడుతాం” (కవిత)
మేం పోరాడుతాం -లలితా వర్మ పుట్టినదాదిగా పోరాడుతూనే ఉన్నాంఎన్ని యుద్ధాలు చేయలేదు! మా జీవితం నిన్నటి సమరమైనా అనునిత్యం నూతన భావికి గమనమే రూపుదిద్దుకోక మునుపే రూపుమాపే జన్మకారకులతో లేలేత చిరు ప్రాయాన్నినలిపేసే కిరాతకులతో సొగసునలద్దుకున్న యవ్వనాన్ని కాటేసే కసాయిలతో కడుపుచేతబట్టి వెడలినచోటలైంగికవేధింపులకు గురిచేసేమేకవన్నె పులులతో నాలుగు గోడల మధ్య సాగే గృహహింసకుకారణభూతులైన పతిదేవుళ్లతో కనిపించే శారీరక Continue Reading