మేకప్ (కవిత)
మేకప్ -బండి అనూరాధ మరోసారి గాయాలని పిలుద్దాంరహస్య చల్లగాలితో హృదయాల్ని లాలిద్దాంకాస్త కుదురుకున్నట్లు ధైర్యాన్ని ప్రకటిద్దాంలోలోపల బావురుమనే కరువుని పక్కకిజరుపుదాం రేకులురాలిన గులాబీలకి ముఖాలనంటిద్దాంముళ్ళని తాకిన మనసుల కథలని దాటిద్దాంపచ్చని ఆకుల వెచ్చని శ్వాసన నిదురిద్దాంఅద్దాల్లో నిజాలకు నీడలు కల్పిద్దాం చూసినకొద్దీ ఎముంటుందీ చీకటి Continue Reading