విడదీయ లేరూ (కవిత)
విడదీయ లేరూ !!! -గిరి ప్రసాద్ చెల మల్లు నేను ఆమె మెడచుట్టూ అల్లుకుపోయి రెండుమూడు చుట్లు తిరిగి భుజాల మీదుగా ఆమె మెడవంపులోకి జారి గుండెలమీద ఒదిగిపోగానే ఆమెలో అనుభూతుల పర్వం ఆమె కళ్ళల్లో మెరుపు కళ్ళల్లో రంగుల స్వప్నాలు ఆమె అధరాలపై అందం కించిత్తు గర్వం తొణికిసలాడు ఆమె రూపులో కొత్తదనం Continue Reading