వేయి మాటల ఉప్పెన (కవిత)
వేయి మాటల ఉప్పెన -చందలూరి నారాయణరావు కోపానికి చీల్చుకొచ్చిన లోపలి మనిషి నోరు బయట పుట్టపలిగి వంద నాలుకల వేయి మాటల ఉప్పెన నాలుగు కళ్ళుగుండా వేలమైళ్ళ మీటవేసి మెదడును ఖాళీ చేసిన రక్తం పాదాలకి చేరి తలలో పాతపగను తాకి Continue Reading