వ్యసనం (కవిత)
వ్యసనం -డా.కాళ్ళకూరి శైలజ గుండె చప్పుడు చెవిలో వినిపిస్తుందిస్వేదం తో దేహం తడిసిపోతుంది.ఎండిన గొంతు పెదవులను తడుముకుంటేశక్తి చాలని కండరాలువిరామం కావాలని మొర పెట్టుకుంటాయి.ఆగావా? వెనుకబాటు,కన్నుమూసి తెరిచేలోగా వందల పద ఘట్టనలుఉన్నచోట ఉండేందుకు పరుగు, పరుగు.ఏమిటీ పోటీ?ఎందుకీ పరుగు? బతుకు జూదంలో అనుబంధాలను Continue Reading