శాంతిశ్రీ పండిట్
శాంతిశ్రీ పండిట్ -ఎన్.ఇన్నయ్య ధూళిపూడి ఆంజనేయులు – హేమలతల ఏకైక సంతానం శాంతిశ్రీ. మాస్కోలో ఆలిండియా రేడియో శాఖలో పనిచేయడానికి హేమలత వెళ్ళారు. అక్కడే శాంతిశ్రీ జన్మించింది. అప్పుడు శాంతిశ్రీ ని కన్న హేమలత అక్కడే చనిపోయింది. అప్పుడు హేమలత ఆంజనేయులు Continue Reading