సరి లేరు నీకెవ్వరు!! (కవిత)
సరి లేరు నీకెవ్వరు!! -సుభాషిణి ప్రత్తిపాటి నీ కన్నీటిని దొర్లించటానికో… పాత్ర కావలసినప్పుడు,మ నీ వ్యధో,బాధో వెలికిబెట్టుకోడానికో… గురి అవసరమైనప్పుడూ.., నీ గుండె గాయాలకు… మాటల మలాము కావలసినప్పుడు, నీ కడగండ్ల కడలినీదే తెరచాప అవసరమైనప్పుడు, నీలోపలి సొదేదో వినడానికో చెవి Continue Reading