సర్వసంభవామ్ – 3 -సుశీల నాగరాజ తిరుమల కొండ…ఇది కట్టెదుర వైకుంఠము! అనేక మహిమల ఆలవాలము!! భారతీయులందరి విశ్వాసాన్ని చూరగొన్న ఆరాధ్య దైవం ఏడుకొండలవాడు! వేదములే శిలలై వెలసిన కొండ తిరుమలకొండ! సర్వ భారతీయ మత శాఖలు అందరూ తమవాడిగా, తమకు ఆరాధ్యుడుగాభావించే తిరుమలేశుడు భారతీయుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచాడు.! భావములోనూ బాహ్యము నందునూ!!! ఎవరికి వారికి ఎన్నెన్ని స్వానుభవాలున్నా కార్య నిర్వహణాధికారిగా ప్రసాద్ గారి అనుభవాల సమాహారం ప్రత్యేకమై ‘సర్వసంభవామ్’ పేరిట సంతరించుకోవడం వెనుక… నాహం […]
సర్వసంభవామ్ – 2 -సుశీల నాగరాజ చాలా కుతూహలం ! FB లోనే అనుకుంటాను ఈ పుస్తకంలోని రెండు ఆర్టికల్స్ గురించి చదివినట్లు గుర్తు. వాటి గురించి ఆ రోజే నేనూ నా స్నేహితురాలు మాట్లాడుకున్నాము . స్నేహితురాలు మళ్ళీ పుస్తకం గుర్తుచేసి చదవండి అని చెప్పింది. పుస్తకం చాలా మంది చేతులు మారినందుకు , బైండు చేయించారు. చివర్లు లాగి లాగి చదవాల్సి వచ్చింది. చిన్న అక్షరాలు వేరే. మనసు పరిగెత్తినా అక్షరాలు పరిగెత్త లేకపోయాయి. […]
సర్వసంభవామ్ – 1 -సుశీల నాగరాజ ఈ మద్యనే డాక్టర్ పొనుగోటి కృష్ణారెడ్డిగారు అనువాదం చేసిన ‘విరాట్’ పుస్తకం చదివి రివ్యూ రాశాను. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన | ‘నువ్వు కర్మ చేయడానికి మాత్రమేగానీ, ఆ కర్మఫలానికి అధికారివి కాదు! దేనినైతే మనం “ధర్మం” అనుకుంటున్నామో ఆ ధర్మం నిర్వర్తిస్తూనే ఉండాలి. “ధర్మో రక్షతి రక్షితహః” ‘సర్వసంభవామ్’ పుస్తకం గురించి రాసేందుకు ముందు . నేను పుట్టిపెరిగిన నేపథ్యం […]