image_print

కథాకాహళి- మహిళాభ్యుదయాన్ని ఆకాంక్షించిన నంబూరి పరిపూర్ణ కథలు

కథాకాహళి- 26 మహిళాభ్యుదయాన్ని ఆకాక్షించిన నంబూరి పరిపూర్ణ కథలు                                                                 – ప్రొ|| కె.శ్రీదేవి 1931 జులై 31న కృష్ణాజిల్లా బొమ్ములూరులో పుట్టిన నంబూరి పరిపూర్ణ మహిళాస్వావలంబనకు, సాధికారతకు నిలువెత్తు దర్పణం. బాగా చిన్నప్పట్నించీ విద్యార్థి ఉద్యమాలు, కమ్యూనిస్టు పార్టీలో క్రియాశీల కార్యకర్తృత్వం, మహిళా సంక్షేమ కార్యక్రమాలు ఆమె జీవితమంతా ప్రజారంగానికి సంబంధించినదే. గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ, హైదరాబాద్ నగరంలోనూ  ఉద్యోగంచేశారు. ఉద్యోగజీవితం ఆమెను మహిళల సంఘర్షనాత్మక సంవేదనలకు అతి సన్నిహితం చేశాయి. గత యాభై ఏళ్లుగా కథలూ, వ్యాసాలూ […]

Continue Reading

కథాకాహళి- పద్మకుమారి కథలు

కథాకాహళి- 25 విప్లవోద్యమ కథాసాహిత్య విస్తృతి – ప‌ద్మ‌కుమారి ’అపురూప’ కథలు                                                                 – ప్రొ|| కె.శ్రీదేవి ప‌ద్మ‌కుమారి 23వ తేదీ సెప్టెంబర్,1972సంవత్సరం ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలోని మంద‌మ‌ర్రి గ్రామంలో జన్మించారు. తండ్రి, సోద‌రులు, బంధువులు అంద‌రూ సింగ‌రేణి కార్మికులే. విద్యార్థిగా ఉన్న‌ప్పుడే, అజ్ఞాత విప్ల‌వోద్య‌మంలోకి వెళ్ళారు. అరెస్ట‌యి ఆరేళ్లు జెయిల్లో వున్నారు. విడుద‌ల‌య్యాక విర‌సంలో, అమ‌రుల బంధుమిత్రుల సంఘంలో చేరారు. ప్రస్తుతం అమ‌రుల బంధుమిత్రుల సంఘం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా పనిచేస్తున్నారు. ఆక్రమంలో ఎదురైన సంఘటనలనే కథలుగా మలిచారు. మెదట […]

Continue Reading

కథాకాహళి- సింధు మాధురి కథలు

కథాకాహళి- 24 పెళ్ళితో పనిలేని ప్రేమను ఫ్రతిపాదించిన  సింధు మాధురి కథ ’కలాపి’ -24                                                                 – ప్రొ|| కె.శ్రీదేవి స్త్రీల రచనల్లోని నిషేధాలను ధిక్కరించి స్త్రీరచయితలు తమకు సంబంధించిన  సమస్యల గురించి రాసే వాతావరణాన్ని స్త్రీవాద సాహిత్యం  ఏర్పరిచింది. ఇటువంటి భావ వాతావరణ కల్పనలో ఓల్గా నుంచీ సత్యవతి, కొండేపూడి నిర్మల, పాటిబండ్ల రజని, సి. సుజాత,    గీతాంజలి, కుప్పిలి పద్మల వరకు వున్న స్త్రీరచయితలందరూ తమ శక్తిమేరకు  కృషి చేశారు. వీరి కృషికి కొనసాగింపుగా సింధుమాధురి […]

Continue Reading