పెళ్లయ్యాక ..! (కవిత)

పెళ్ళయ్యాక ..! – సిరికి స్వామినాయుడు నీ కళ్ళు .. కలువ రేకులన్నప్పుడు అనుకోలేదుకలలు చిక్కేసి నన్నో కబోదిని జేస్తావనీ ..! నీ మోము .. పున్నమి చందమామన్నపుడు పసిగట్టలేదురోజుకో వెలుగురేకును కోల్పోయిన వెన్నెలపూవును జేస్తావనీ ..! ఆకాశంలో .. సగం నీవన్నపుడు అర్ధం జేసుకోలేదుమసిగుడ్డల్లాంటి ఆమాస పూటల్ని మొహాన కొడతావనీ ..! గుడిలో Continue Reading

Posted On :

భూమాతలు (కవిత)

భూమాతలు – సిరికి స్వామినాయుడు వాళ్ల  త్యాగాల ముందు మనమెంత ?వాళ్ల సహనంముందు మనమెంత ? వాళ్ళు .. భూమాతలు కాసింత బరువును మోసేందుకేమనం ఆపసోపాలు పడతాంగానీ ..అంతటి యింటిని – వాళ్లుభుజాలమీద ఇట్టే మోస్తారు ! చీకట్లను మింగి వేకువల్ని ప్రసవిస్తారు ఆశల్నీ కోర్కెల్నీ ..తమలోనే Continue Reading

Posted On :

సాగర సంగమం (కవిత)

సాగర సంగమం – సిరికి స్వామినాయుడు నువ్వేమో చల్లని జాబిలివి .. నేనేమో మండే సూరీడ్ని ..ఇన్నేళ్లూ ..  ఒక విరహాన్ని భారంగా మోస్తూఒక ఎడబాటు ఎడారిమీద చెరో దిక్కున – మనంఉరకలెత్తే నది  సముద్రాన్ని కలసినట్టువెన్నెల వేడిమి ఒకరికొకరు ఓదార్చుకున్నట్టు ఇన్నాళ్లకీవేళ .. Continue Reading

Posted On :