యాత్రాగీతం-26 (అలాస్కా-14)
యాత్రాగీతం నా కళ్లతో అమెరికా అలాస్కా -డా||కె.గీత భాగం-14 సీవార్డ్ డౌన్ టౌన్ రిసార్టు ఎంట్రైన్సు దగ్గర నుంచి డౌన్ టౌన్ కి షటీల్ సర్వీసు ఉండడంతో అక్కడి వరకు నడిచి అక్కడి నుంచి డౌన్ టౌన్ కి పది పదిహేను నిమిషాల్లో చేరుకున్నాం. డౌన్ టౌన్ కి చేరుకున్న షటీల్ సర్వీసు సముద్రతీరంలో ఆగింది. అక్కణ్ణించి చూస్తే ఎత్తున కొండమీదికి అధిరోహిస్తున్నట్టు విశాలమైన రహదారి. ముందు చెప్పినట్టు సీవార్డ్ లోని ఈ డౌన్ టౌన్ మొత్తం […]
Continue Reading

















