అనగనగా- ప్రజలత్యాగం (బాలల కథ)
ప్రజలత్యాగం -ఆదూరి హైమావతి అనగా అనగా అమరపురి రాజ్యాన్ని అమరసేనుడు అనేరాజు ప్రజారంజ కంగా పాలిస్తుండేవాడు. ఆయన పాలనలో ప్రజలకు కష్టమన్నది తెలిక సుఖశాంతులతో హాయిగా జీవించసాగారు. ఒకరోజున అమరసేనుడు మహామంత్రి త్యాగరాజుతో ఇష్టాగోష్టిగా మాట్లా డు తుండగా ప్రజలకు భగవంతునిపై ఉండే భక్తిగురించీ సంభాషణ మళ్ళింది. అమరసేనుడు “మంత్రివర్యా మన ప్రజలకు భగవధ్భక్తి కూడా ఎక్కువగానే ఉంటుందని భావిస్తాను”అన్నాడు. దానికి త్యాగరాజు “మహారాజా! ప్రజలకు కష్టమన్నది తెలీక పోటాన భగ వంతుని కూడా ఎంత […]
Continue Reading