image_print

యాత్రాగీతం(మెక్సికో)-12 (కాన్ కూన్)

యాత్రాగీతం(మెక్సికో)-12 కాన్ కూన్ ( చివరి భాగం) -డా||కె.గీత మర్నాడే  మా తిరుగు ప్రయాణం.  ఆ రోజుతో కాన్ కూన్ లో చూడవలసిన ప్రదేశాలు చూడడం, చెయ్యవలసిన  ఎడ్వెంచర్  టూర్లు  చెయ్యడం, అన్నీ అనుకున్నట్టుగా అయ్యేయి.  అంత వరకు బయట అన్నీ చూసేం గానీ మా రిసార్టు లో విశేషాలు ఏవీ చూడలేదు.  కాబట్టి ఆరోజు అందుకోసం కేటాయించేం. అంతే కాదు సముద్ర తీరంలోనే ఉన్నా ఇసుకలో అడుగులు మోపి నాలుగడుగులు కూడా వెయ్యలేదు.  ఇంకేం పొద్దున్నే […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం(మెక్సికో)-11 (కాన్ కూన్ -సిటీ టూర్- మార్కెట్-28)

యాత్రాగీతం(మెక్సికో)-11 కాన్ కూన్ (సిటీ టూర్- మార్కెట్-28) -డా||కె.గీత భాగం-13 ఇక మా తిరుగు ప్రయాణం రెండు రోజుల్లోకి వచ్చేసింది. మర్నాడు కాన్ కూన్ లో అప్పటివరకూ సిటీ టూర్ చెయ్యలేదు మేం.  అంతే కాదు,  అప్పటివరకూ టాక్సీల్లో, టూరు బస్సుల్లోనే తిరిగేం కానీ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ఎలా ఉంటుందో చూడలేదు. కానీ పిల్లలతో బస్సుల్లో తిరగడం జరిగే పని కాదు కాబట్టి పిల్లలిద్దరినీ రూములోనే వదిలేసి మేమిద్దరమే బయలుదేరుదామని అనుకున్నాం. ముందు సత్య వెళ్లాలనుకున్న […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం(మెక్సికో) (కాన్ కూన్ -తులుమ్- కోబా-సెనోట్- మాయా విలేజ్-4)-10

యాత్రాగీతం(మెక్సికో)-10 కాన్ కూన్ -తులుమ్- కోబా-సెనోట్- మాయా విలేజ్-4 -డా||కె.గీత భాగం-12 తులుమ్- కోబా-సెనోట్- మాయా విలేజ్  డేటూరు లో తులుమ్ శిథిలనగర సందర్శనం తర్వాత రెండవ ప్రదేశం  “కోబా”శిథిల నగరంలో ఆ ఎత్తైన కట్టడం దగ్గిరే దాదాపు రెండు గంటల సమయం గడిచిపోయింది. తిరిగి వస్తూ ఉన్నపుడు చుట్టూ అరణ్యంలా మొలిచిపోయిన చెట్ల నడుమ అక్కడక్కడా మాయా చరిత్రకు ఆనవాళ్లుగా మిగిలిపోయిన శిథిల గృహాల అవశేషాలు, అప్పటి జన సమూహాల పాదముద్రల సాక్ష్యాలుగా నిలిచిపోయిన చిన్నా, […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం(మెక్సికో) (కాన్ కూన్ -తులుమ్- కోబా-సెనోట్- మాయా విలేజ్-3)-9

యాత్రాగీతం(మెక్సికో)-9 కాన్ కూన్ -తులుమ్- కోబా-సెనోట్- మాయా విలేజ్-3 -డా||కె.గీత భాగం-11 తులుమ్- కోబా-సెనోట్- మాయా విలేజ్  డేటూరు లో తులుమ్ శిథిలనగర సందర్శనం తర్వాత రెండవ ప్రదేశం  “కోబా”శిథిల నగరం. ఇది తులుమ్ నగరానికి పూర్తిగా విభిన్నమైనది. క్రీ.శ 600 నుండి క్రీ.శ 900 మధ్యలోతులుమ్ నగరానికి దాదాపు 30 మైళ్ల దూరంలో దట్టమైన చెట్ల నడుమ మాయా సంస్కృతికి చెందిన గొప్ప నగరం ఇది. ఒకప్పుడు వంద మైళ్ల విస్తీర్ణంలో  విలసిల్లిన ఈ నగరంలో […]

Continue Reading
Posted On :