మా కథ -3 గనికార్మికుని భార్య దినచర్య
మా కథ -ఎన్. వేణుగోపాల్ గనికార్మికుని భార్య దినచర్య నా భర్తకు మొదటి షిఫ్ట్ ఉన్నప్పుడు నాకు ఉదయం నాలుగింటికే తెల్లవారుతుంది. లేచి ఆయనకు ఉపాహారం తయారు చేస్తాను. నేనప్పుడే సత్తనాలు కూడా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. సల్లేనా అంటే మాంసం, బంగాళాదుంపలు, మిరియాలపొడి మసాలా కూరిన బూరె. నేను రోజుకు వంద సత్తనాలు తయారు చేసి బజార్లో అమ్ముతాను. నా భర్త సంపాదన మా అవసరాలకు పూర్తిగా సరిపోదు. గనుక వేన్నీళ్ళకు చన్నీళ్ళలాగా నేనూ కొంత […]
Continue Reading