కనక నారాయణీయం-73
కనక నారాయణీయం -73 –పుట్టపర్తి నాగపద్మిని ఇంటిలో ఆఖరి బిడ్డ చిన్నారి రాధ, మొట్టమొదటి దౌహిత్రుడు చి.బాణగిరి కృష్ణప్రసాద్ కేరింతల మధ్య రోజులు వేగంగా దొర్లిపోతున్నాయి. అల్లుడు రాఘవ నామకరణం తరువాత కర్నూల్ వెళ్ళిపోయాడు. సెప్టెంబర్ నెల ప్రవేశించింది. రెండవ బిడ్డ తరులతకు కూడా హంపీ కమలాపురంలో సీమంతోత్సవం తరువాత, పుట్టింటికి రాక, పుట్టింటిలోనే సులభంగా కుమారుడు జన్మించటం, అల్లుడు రామానుజా చార్యులు […]
Continue Reading