అతిరాపల్లి జలపాతాలు
అతిరాపల్లి జలపాతాలు -డా.కందేపి రాణి ప్రసాద్ కేరళ అంటే కొండలు కోనలు, నదులు, జలపాతాలు, పచ్చని చెట్లు, పడవల పోటీలు, లోయలు ఎన్నో అందమైన వనరులతో అలరారుతూ ఉంటుంది. కొబ్బరి చెట్లు అడుగడునా మంచి నీళ్ళ ఆతిధ్యం ఇస్తూ ఎదురు పడుతుంటాయి. Continue Reading