చిత్రలిపి- జీవనయానం ! …..
చిత్రలిపి జీవనయానం ! -మన్నెం శారద పడుతూనేవున్నాను… అప్పడు నడక రాక..ఇప్పుడు నడవలేక! పడుతూనే వున్నాను … పసివయసులోఎంతదూరం వస్తాడో చందమామ నాతో అని ….పరుగులెత్తి పరుగులెత్తి …బారెడు తోకతోఆకాశమే హద్దుగా రంగులహంగుతోఆటలాడే గాలిపటం కోసం ఆకాశంకేసి చూస్తూ….పడుతూనేవున్నాను …పళ్ళు రాలగొట్టుకుంటూఏ చెట్టునో, Continue Reading