image_print

పాటతో ప్రయాణం-1 (ఈ నెల నుండి ప్రారంభం)

  పాటతో ప్రయాణం-1 – రేణుక అయోల   ఈ రోజు నేను  ”  పంకజ్ ఉదాస్ ” గజల్ A life story vol 1 లో  deewaron se milkara rona  ని నాభావాలతో పరిచయం చేస్తున్నాను …. కొన్ని సార్లు ఒంటరిగా  వుండాలని బలంగా అనిపిస్తుంది ఈ, సమాజం నుంచి పారిపోవాలనిపిస్తుంది ఒంటరితనంలో మన కోసం మనం బతకాలి అనిపిస్తుంది. కాని ఒంటరితనం మనల్ని మరింత జ్జాపకాల సమూహంలొకి తీసుకు వెళ్లి అంతు చిక్కని లోయలోకి […]

Continue Reading
Posted On :

ప్రముఖ రచయిత్రి రేణుకా అయోలా గారితో నెచ్చెలి ముఖాముఖి

 ప్రముఖ రచయిత్రి రేణుకా అయోలా గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత  (రేణుకా అయోలా గారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.) ***           రేణుక అయోల ఒరిస్సాలోని కటక్ ప్రాంతంలో జన్మించారు. ఈమె అసలు పేరు రేణుక అయ్యల సోమయాజుల. ఉద్యోగరీత్యా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉండడం వల్ల హిందీ గజల్స్ వినడం, వాటిపై ఆసక్తి పెంచుకోవడం చేశారు. ఈ క్రమంలో చాలా గజల్స్‌ ను […]

Continue Reading
Posted On :

పృథ – ఒక అన్వేషణ – ఒక పరిశీలన (రేణుకా అయోల దీర్ఘకవిత)

పృథ – ఒక అన్వేషణ – ఒక పరిశీలన (రేణుకా అయోల దీర్ఘకవిత) – రత్నాల బాలకృష్ణ పృథ – ఒక అన్వేషణ “క్వెష్ట్‌ ఫర్‌ వుమెన్‌ ఐడెంటిటీ”.  మహిళగా నాటి కుంతి పాత్ర ద్వారా ఈనాటి మహిళ యొక్క వ్యక్తిత్వ అంతర్గత సంఘర్షణే పృథ.  భైరప్ప నవల ‘పర్వ’ ద్వారా ఉత్తేజితురాలైన రేణుక గారు ఆనేక సంకెళ్ళ మధ్య బందీగా మారిన, నాటి నుండి నేటి వరకు అనేక సంఘర్షణల అంతరంగ మథనాన్ని ఎదుర్కొంటున్న మహిళ […]

Continue Reading
Posted On :

కె.బి లక్ష్మి స్మృతిలో –

    నాన్నని పోగొట్టుకుని !     – రేణుక అయోల     1 .  అస్తికలు బూడిద ఒడిలోకి తీసుకున్న గోదావరి –       ప్రవాహంలో నాన్న జీవితం –       పాదాలని కడుగుతూన్న గోదావరి       అలలకి నా దుఃఖం వో చినుకు      నది మెట్ల మీదనుంచి అడుగులు  వెన క్కివేయడం      ఒక దీర్ఘ జ్జాపకాన్ని మోయడం పల్చటి చలిలో      అగ్నిని  బొడ్డుకి చుట్టుకున్నట్టుగా ఉంది      నిన్నటి వరకు నీది  నాది ఒక పేగు బంధం      ఇప్పుడది ఎముకలు […]

Continue Reading
Posted On :

 నాన్నని పోగొట్టుకుని ! (కవిత) 

    నాన్నని పోగొట్టుకుని !     – రేణుక అయోల     1 .  అస్తికలు బూడిద ఒడిలోకి తీసుకున్న గోదావరి –       ప్రవాహంలో నాన్న జీవితం –       పాదాలని కడుగుతూన్న గోదావరి       అలలకి నా దుఃఖం వో చినుకు      నది మెట్ల మీదనుంచి అడుగులు  వెన క్కివేయడం      ఒక దీర్ఘ జ్జాపకాన్ని మోయడం పల్చటి చలిలో      అగ్నిని  బొడ్డుకి చుట్టుకున్నట్టుగా ఉంది      నిన్నటి వరకు నీది  నాది ఒక పేగు బంధం      ఇప్పుడది ఎముకలు […]

Continue Reading
Posted On :