వాట్ ఏ రేపిస్ట్ డ్రామా (కవిత) -పేర్ల రాము ఎవర్ని నిలదీసి అడగాలో అర్థం కావట్లేదు సీతాకోకల్లా ఎగరాల్సిన వాళ్ళు ప్రాణం లేని నగ్నదేహాలతో కుప్పకూలుతున్నారు పావురాల్లా పరుగులు పెట్టాల్సిన వాళ్ళు కాలం కంచెల్లో బలైపోతున్నారు. నడిరోడ్డు మీద నగ్నదేహాల్ని కలకంటున్న Continue Reading
రిస్క్ తీసుకుంటాను(కవిత) -కొండేపూడి నిర్మల మొదటి పెగ్గు.. మొగుడు సీసాలో వున్నప్పుడు నేను చాలా రిస్క్ తీసుకుంటాను సాయంత్రం రొట్టెలోకి తైలం లేక నేను రోడ్డెక్కిన సమయానికి తను నిండు సీసాతో ఇల్లు చేరుకుంటాడు జరగబోయే దేమిటో నా జ్ణానదంతం సలపరించి Continue Reading
చీకటి వేకువ (అనువాద కవిత) ఆంగ్ల మూలం: గుగి వా థియోంగో తెలుగు అనువాదం: ఎన్. వేణుగోపాల్ (24 మార్చ్ 2020) తెలుసు, తెలుసు, నాకు తెలుసు ఒక కరచాలనం ఒక బిగి కౌగిలి దుఃఖ భారం దించుకోవడానికి ఒకరికొకరం అందించే Continue Reading
ఈ వనము లో నీకు చోటెందుకు? (కవిత) -డా|| మీసాల అప్పలయ్య ఇది జీవన వనం వర్ణాల పరిమళాల రుచుల తాదాత్మ్యాల శిబిరం ఈ రంగుల బొకేలు నాజూకుని తొడుక్కొని మృదుత్వాన్ని ఊ రేగించుకొంటున్న సీతాకోక చిలుకలు నీ పేలవ బ్రతుక్కి Continue Reading
గీత శ్రావణం, సంగీతం (కవితలు) -నాగరాజు రామస్వామి గీత శ్రావణం ఉదయాకాశం తడి తడిగా నన్ను పెనవేసుకున్నప్పుడల్లా రాత్రంతా నానిన అక్షరం నాలో మొలకెత్తి గొంతెత్తుతుంటుంది. చీకటి దైన్యానికి ద్రవించిన సూర్యుడు తడి పదాలై బొట్లు బొట్లుగా రాలుతుంటాడు నా చిరు Continue Reading