అడవి వేకువలో.. అరుదైన కలయిక -శాంతి ప్రబోధ చలితో గడ్డకట్టే వేకువలో, నల్లని శిఖరాలు ఆకాశాన్ని చుంబించాలన్నట్లు నిలిచాయి. వాటి నడుమ దట్టమైన అడవి తన నిశ్శబ్ద శ్వాసను బిగబట్టినట్లు నిశ్చలంగా ఉంది. సెలయేటి గుసగుసలు, రాళ్లను ముద్దాడే చల్లని స్పర్శ… ఆ ప్రదేశం ఒక విధమైన ప్రశాంతత నింపుకుంది. ఆ ప్రశాంతతకు భిన్నంగా, మండుతున్న నెగడు చుట్టూ నలుగురు స్త్రీలు చేరారు- గాలిలో ఉదయపు చల్లదనం, తడిసిన ఆకుల సుగంధం, అడవి మల్లెల పరిమళం కలిసి […]
గతించిన జ్ఞాపకాల చిరునామా (“ద అడ్రెస్” – డచ్ కథకు అనువాదం) -పద్మావతి నీలంరాజు అవి నాజీ ఉద్యమం జరుగుతున్న రోజులు. ఆ ఉద్యమాన్ని ఆపాలని మిగిలిన ప్రపంచ దేశాలు ఏకమై హిట్లర్ కి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించి రెండో ప్రపంచ యుద్ధం చేశారు. ఆ యుద్ధం వలన ఎవరు లాభం పొందారు? ఎవరు పొందలేదు? ఎవరు చెప్పలేని విషయం. కానీ సామాన్యులు చాలా నష్టపోయారు. దేశం విడిచి వలస పోయారు. తమకున్న సంపదలు వదులుకొని వేరే […]
వినిపించేకథలు-48 ముదిమి పిల్లలు రచన : శాంతి ప్రబోధ గారి కథ గళం : వెంపటి కామేశ్వర రావు ***** వెంపటి కామేశ్వర రావువెంపటి కామేశ్వర రావు తమ వినిపించేకథలు యు ట్యూబ్ చానల్ ద్వారా సుప్రసిద్ధ రచయితల/రచయిత్రుల కథలు వినిపిస్తూ శ్రోతల మన్ననలు పొందుతున్నారు. ప్రయివేట్ సెక్టార్ లో పర్సనల్ మేనేజర్ గా సుదీర్ఘకాలం సేవలందించిన వీరు తమ విశ్రాంత జీవితం లో తమకిష్టమైన అభిరుచులకు మెరుగులు దిద్దుకుంటున్నారు.ఆకాశవాణి లో casual news reader,auditioned drama […]
సాండ్ విచ్ జనరేషన్ -శాంతి ప్రబోధ రోలొచ్చి మద్దెలతో మొర పెట్టుకున్నట్టు ఉంది నా పని. లేకపోతే వెంకటలక్ష్మి గోడు నాతో వెళ్ళబోసుకోవడం ఏంటి? విచిత్రంగా లేదూ! మూడ్నెల్ల క్రితం అమెరికాలో ఉన్న కొడుకు దగ్గరికి వెళ్తున్నానని భూమిపై కాళ్ళు నిలిస్తేగా.. అటువంటి వెంకటలక్ష్మి ఇప్పుడు ఎప్పుడెప్పుడు వచ్చి తన గూట్లో వాలదామా అని తొందర పడుతున్నది అని లోలోన చిన్నగా నవ్వుకుంది సుజాత. ఆ […]