శతాబ్ది వెన్నెల
శతాబ్ది వెన్నెల Poetry by Dr K.Geeta వెన్నెట్లోకెళ్లే ముందు – ఇది నా మూడవ కవితా సంపుటి. 2001 లో ద్రవభాష, 2006 లో శీతసుమాలు దేనికవే ప్రత్యేక సందర్భాలు. అయినా ఇప్పుడు ‘శతాబ్ది వెన్నెల ‘ ఒక వైవిధ్యమైన ప్రవాస సందర్భం. ఈ కవితలన్నీ దాదాపుగా కాలిఫోర్నియా వచ్చేక రాసినవి. ప్రవాస జీవితం ఒక అనుకోని, అరుదైన మలుపు నా జీవితంలో. అయితే ఇక్కడ జీవితంలో కొత్త ఆనందాలతో బాటూ, సమాజంలో ప్రత్యేక భాగస్వామ్యత […]
Continue Reading