image_print

జ్ఞాపకాలసందడి -4

జ్ఞాపకాల సందడి-4 -డి.కామేశ్వరి  దీపావళి హడావిడి  అయ్యాక తిండి గోలకి కాస్త విరామమిచ్చి  ఇంకేదన్న రాద్దామంటే ఆలోచన తట్టలేదు. సరే, ఇవాళ చిన్న,పెద్ద ల వేళా పాళా లేని తిండి, బయట తినే జంక్  ఫుడ్ తో ఎంత అనారోగ్యాల పాలవుతున్నారో చెప్పాలనిపించింది. పాతకాలంలో ఏమిచేసుకున్న ఇంట్లోనే  అత్యవసరపడితేనే  హోటల్.  టిఫినో, భోజనామో. చిరుతిండి పిల్లలకి ఇంట్లోనే చేసేవారం. తల్లులు ఉద్యోగాలొచ్చాక టైంలేక అన్నీ బజారు సరుకే, పండగొచ్చినా ఓ స్వీట్ హాట్ (పులిహోరలాటివి  సహితం) కొనేస్తున్నారు. స్కూల్ […]

Continue Reading

ప్రమద -బి. టిఫనీ

ప్రమద బి. టిఫనీ -సి.వి.సురేష్  ఆఫ్రికన్ అమెరికా రచయత్రి  tiffany బి. రాసిన “the distance love”  కవిత లో ఎంత స్వల్ప మాటలతో,ఎంత గాడత ను వ్యక్త పరిచారో చదివి ఆశ్చర్య పోయాను. ఈ కవిత ను తెలుగు లోకి అనువదించాల్సిన అవసరం ఉందని  భావించాను. ఈ కవిత లో అభివ్యక్తి, ఆ శైలి మనం గమనించాల్సిన అంశం. ఆంగ్లం నుండి, తెలుగు లోకి అనుసృజన చేయడానికి సిద్దపడి, “సుదూర ప్రేమ” ను కవిత  ప్రియులకు […]

Continue Reading

పునాది రాళ్ళు-5

పునాది రాళ్ళు-5 -డా|| గోగు శ్యామల   రాజవ్వ    ఉత్తర తెలంగాణా ప్రజల పోరాటాలతో అట్టుడికిపోతోంది. 1970 వ దశకంలోని హిందూ ఆధునిక దొరల అధికారపు గడీలలో, పొలాలలో కుదురుపాకలోని ప్రతి మాదిగ ఇంటినుండి వెట్టి చేయడానికి వెళ్లేవారు.  అంతే కాక పేదలు , సన్నకారు రైతుల భూములను, దళితుల దేవుని మాణ్యాలను, పోరంబోకు వంటి వివిధ రకాల పేదల భూములను చట్టవిరుద్దoగా దొరలు తమ ఆధీనం లోకి తీసుకున్నారు. ఇదే తీరు సిరిసిల్ల కరీంనగర్ ప్రాంతాల్లో భూములు […]

Continue Reading