image_print

సంపాదకీయం- నవంబర్, 2020

“నెచ్చెలి”మాట  బీ గుడ్ – డూ గుడ్ -డా|| కె.గీత  “బీ  గుడ్ – డూ గుడ్ ” మంచిగా ఉండడం- మంచి చెయ్యడం- వినడానికి ఎంత మంచిగా ఉందో పాటించడం అంత కష్టం కదా! పోనీండి! ప్రతి రోజూ ప్రతి క్షణం మంచి చెయ్యలేకపోయినా “ఎప్పుడో ఓసారి అనుకోకుండా మనకు తెలియకుండానే చేసిన కాస్తో కూస్తో  మంచి కూడా ఏదో విధంగా  మనల్ని  తిరిగి కాపాడుతుంది!” వినడానికే కాదు పాటించడానిక్కూడా బావుంది కదూ! అవును మనం […]

Continue Reading
Posted On :

గోర్ బంజారా కథలు-2 పాడ్గి (పెయ్య దూడ)

గోర్ బంజారా కథలు-2 పాడ్గి (పెయ్య దూడ) -రమేశ్ కార్తీక్ నాయక్ ( 1 )                            ఇంటి నుండి బైటికొచ్చి దారి పొడ్గున సూసింది సేవు.  తండా కోసన సూర్యుడు ఎన్కాల ఉన్న అడ్వి కొండల్లోకి ఎల్తురు తగ్గిస్తూ జారిపోతున్నడు. అడ్వి నుండి సాయంత్రం ఇంటికి బఱ్ఱె ఇంకా ఇంటిదారి పట్టినట్టు లేదు. సేవుకు రంధి మొదలైంది. ‘బఱ్ఱె ముందే సూడిది, […]

Continue Reading
Posted On :

కొత్త అడుగులు-14 (ఇది స్వేచ్ఛ గానం!)

కొత్త అడుగులు – 14 ఇది స్వేచ్ఛ గానం! – శిలాలోలిత ‘స్వేచ్ఛ’ ఎగరేసిన స్వేచ్ఛాపతాక బరి. స్వేచ్ఛ అంటే ఎవరి కిష్టం వుండదు? బతుకు కంటే స్వేచ్ఛ గొప్పదికదా! అందుకే స్వేచ్ఛ అందరి ఆకాంక్ష. ఆ పేరుతోనే ఆమె ఆకర్షించింది నన్ను. ఎంతమంచిపేరు పెట్టారు ఆ అమ్మా నాన్నలు అన్పించేది. ఇన్నాళ్ళకు ఓ రోజున స్వేచ్ఛ కలిసి కవిత్వ సంపుటి వేస్తున్నానని చెప్పినప్పుడు చాలా ఆనందించేను. అపురూపంగా అన్పించింది. స్త్రీలు రచనా రంగంలో ఎంత ఎక్కువగా […]

Continue Reading
Posted On :