image_print

మానవీయ విలువల పరిమళాలు(జమ్మిపూలు కథా సంపుటి పై సమీక్షా వ్యాసం)

మానవీయ విలువల పరిమళాలు (జమ్మిపూలు కథా సంపుటి పై సమీక్షా వ్యాసం) -వురిమళ్ల సునంద సాహిత్య ప్రక్రియల్లో  పాఠకులను అత్యంత ప్రభావితం చేసే శక్తి  కథ/ కథానికు ఉందని నిస్సందేహంగా చెప్పవచ్చు.పిల్లలు పెద్దలు వినడానికి చదవడానికి చెవి కోసుకునే ఈ  ప్రక్రియ సాహిత్యంలో అగ్రగామిగా నిలిచింది.అందులో పిల్లలు ఎక్కువగా ఇష్టపడేది కాల్పనికత అయితే పెద్దలు బాగా ఇష్ట పడేది యథార్థానికి దగ్గరగా ఉండే కథలనే. అందులో తమ జీవితాలను చూసుకుంటారు. సమకాలీన సమాజ పరిస్థితులు, వివిధ వర్గాల వారి […]

Continue Reading

నారీ”మణులు”- బెంగుళూరు నాగరత్నమ్మ-2

నారీ”మణులు” బెంగుళూరు నాగరత్నమ్మ-2 -కిరణ్ ప్రభ ****** https://youtu.be/QsSebuYEmkc కిరణ్ ప్రభతెలుగు సాహితీ లోకానికి కిరణ్ ప్రభ పేరు సుపరిచితమే. వీరు అమెరికాలో స్థిరపడ్డారు. దాదాపు అయిదారువందల ఫోటో కవితలు రాసారు. వీరు కౌముది అంతర్జాల మాసపత్రిక సంస్థాపకులు & సంపాదకులు. రేడియోలలో ప్రసారమయ్యే వీరి టాక్ షోలు అత్యంత ప్రజాదరణను పొందుతూ ఉన్న తెలుగు పరిశోధనాత్మక ప్రసంగాలు.

Continue Reading
Posted On :

“పరివ్యాప్త” స్త్రీవాద కవితా సంకలనం

“పరివ్యాప్త” స్త్రీవాద కవితా సంకలనం గణేశ్వరావుగారి వ్యాఖ్య & చేకూరిరామారావు గారి ముందుమాట -జ్వలిత ‘నీలి మేఘాలు’ తర్వాత  జ్వలిత సంపాదకత్వం వహించిన ‘పరివ్యాప్త’ వచ్చి దశాబ్దం అవుతోంది.  ఆ స్థాయిలో, అంత విస్తృతంగా వున్నా మరో కవిత సంకలనం వచ్చినట్లు లేదు. 110 మంది కవులు, ప్రధానంగా స్త్రీల సమస్యలున్నా, స్త్రీలే కాకుండా పురుషులు రాసిన కవితలు, ప్రసిద్ధులతో పాటు అప్రసిద్ధులు, పాత కొత్తల మేలు కలయిక, సంప్రదాయత తొ పాటు నవ్యత, మెరుపుల్లాంటి వస్తువు […]

Continue Reading
Posted On :