image_print

పెండ్లి చూపులు (‘పరివ్యాప్త’ కవితలు)

పెండ్లి చూపులు (‘పరివ్యాప్త’ కవితలు) -కర్ణ రాజేశ్వర రాజు రంభలా మేకప్ చేసి వదులుతారు నే రంభను కాను టీ కప్పు అందించమంటారు టీ బాయ్ ను కాను ముద్దుగుమ్మలా ఒదిగి ఒదిగి కూర్చోమంటారు  నే గంగిరెద్దును కాదు తల పైకెత్తి కనులతో కనులు కలిసి చూడమంటారు నే మెజీషియన్ను కాను అక్కరకు రాని లక్ష ప్రశ్నలు సందించుతారు కోర్టులోనే ముద్దాయిని కాను ఎందుకీ యుద్ధభూమిలో నిస్సహాయురాలైన నన్ను క్షతగాత్రిని చేస్తారు నాకూ మనసూ మానవత్వం ఉంది […]

Continue Reading
Posted On :
vinodini

బహుళ-9 మరియ(డాక్టర్ వినోదిని మాదాసు కథ)

బహుళ-9 మరియ  – జ్వలిత వివక్ష ఏ రూపంలో ఉన్న వ్యతిరేకించాల్సిందే. కానీ… వివక్ష లోనే పుట్టి, వివక్ష జీవితంలో ఒక భాగమై హింసిస్తున్నప్పుడు. చుట్టూ ఉన్న అంతరాలేవి అర్థం చేసుకోలేని పసిహృదయాలు ఎంత ఉక్కిరిబిక్కిరి అవుతాయో మాటలతో చెప్పలేము. రాజస్థాన్ లోని భన్వరీబాయి అనే దళిత మహిళపై ఆధిపత్య వర్గం సామూహిక అత్యాచారం చేసిన కేసులో.. న్యాయస్థానం ఇచ్చిన తీర్పులోని వివక్ష తన జీవితంలో తన సొంత అక్క దయనీయంగా మరణించిన తీరు గుర్తుకు వస్తుంది […]

Continue Reading
Posted On :

గోర్ బంజారా కథలు-5 “సంకల్పం”

బుజ్జీ ..!  -కృష్ణ గుగులోత్ అప్పడే పర్సుకుంటున్న లేల్యాత ఎండలో ఆత్రంగా తుమ్మకాయల్ని ఏరుకుంటున్నడు లక్పతి.కొద్దిసేపయ్యాక తలకు సుట్టుకున్న తువ్వాలిప్పి ఏరిన తుమ్మకాయల్ని మూటగట్టుకొని సెల్కల్లో ఉన్న తమ గొర్ల- మేకలమందవైపుసాగిండు. మందతానికొచ్చాక “బుజ్జీ.!”అని తనగారాల మేకపోతుకు కేకేసిండు,గంతే ఒక్కపాలి దిగ్గునలేచి లక్పతి ముందు వాలిపోయింది ‘బుజ్జి’, తొందరగా తువ్వాలిప్పమన్నట్టుగా నానా హడావిడి సేస్తున్న బుజ్జితో.,”ఏహే ! థమ్ర, తార్వాసుతో కాఁయ్ లాయొజకోన్ ! ఇదె ఖో “!  (“ఏహే ! ఆగరా..! నీకోసమే కదా దీస్కొచ్చింది, […]

Continue Reading
Posted On :

బహుళ-8 ‘తల ఎత్తని కస్తూరి’ ఇల్లిందల సరస్వతీదేవి కథ

బహుళ-8 తల ఎత్తని కస్తూరి’ ఇల్లిందల సరస్వతీదేవి కథ  – జ్వలిత కథలు ఎక్కడి నుండో మొలుచుకురావు. మనుషుల జీవితానుభవాలు, అనుమానాలు, అవమానాలు, కలలు కలిసి ఊహలతో అల్లుకునే ఒక అందమైన ఎంబ్రాయిడరీ వంటివి కథలు. నైపుణ్యం గల కళాకారులు రంగు రంగుల దారాలతో కుట్టుపూలు కుట్టినట్టుగా కథకులు కథలు అల్లుతారు. అందులో కథయిత్రులు అయితే జీవితానుభవమా కల్పితమా తేడా తెలియకుండా కథారచన చేస్తారు. భయం కలిగించి, బాధాకర ఇతివృత్తాలను కథలల్లి, సహనంతో ఓర్పుతో సహించమని చెప్పి […]

Continue Reading
Posted On :

బహుళ-7 చీకటి ఒప్పు (అంగలూరి అంజనాదేవి కథ)

బహుళ-7 చీకటి ఒప్పు (అంగలూరి అంజనాదేవి కథ)  – జ్వలిత మోసపోయే అమాయకత్వం చుట్టబెట్టుకుని ఉన్నప్పుడు. మోసగించే వాళ్ళు కోకొల్లలుగా మన చుట్టూ ఉంటారు. ఒక మహిళ  కరోనా సమయంలో చిన్న విషయానికే భర్తమీద అలిగి, ఇద్దరు పిల్లలను తీసుకొని ఊరు నుండి హైదరాబాద్ కు వచ్చింది. ఆమెను మరో మహిళా ఆదుకొని పని చూపిస్తానని, నమ్మించి ముంబై తీసుకెళ్ళి ఒక వ్యక్తికి లక్ష రూపాయలకు అమ్మేసింది. ఆమెను కొన్న వాడికి ముగ్గురు భార్యలు ఉన్నా, ఈ […]

Continue Reading
Posted On :

బహుళ-6 కన్యాశ్రమం (కనపర్తి వరలక్ష్మమ్మ గారి కథ)

బహుళ-6     కన్యాశ్రమం (కనపర్తి వరలక్ష్మమ్మ గారి కథ)  – జ్వలిత అమ్మాయిలపై అత్యాచారాలు లైంగిక హింసలు పెరిగిన సందర్భంలో అత్యవసరమైన “కన్యాశ్రమం” అనే ఒక కథను గురించి రాయాలనిపించింది. కనుపర్తి వరలక్ష్మమమ్మ కన్యా శ్రమం అనే ఈ కథ ద్వారా ఒక సదాశయాన్ని ఆకాంక్షించారు. ఈకథ “ఆంధ్ర సచిత్ర వార పత్రిక”లో 9 నవంబరు 1960 నాడు ప్రచురించ బడింది. నాటి కథలన్నింటినీ సేకరించి భద్రపరిచిన “కథాప్రపంచం” నిర్వాహకులకు ధన్యవాదాలు.       అనాధాశ్రమం, వృద్ధాశ్రమం తెలుసు.  […]

Continue Reading
Posted On :

“పరివ్యాప్త” స్త్రీవాద కవితా సంకలనం

“పరివ్యాప్త” స్త్రీవాద కవితా సంకలనం గణేశ్వరావుగారి వ్యాఖ్య & చేకూరిరామారావు గారి ముందుమాట -జ్వలిత ‘నీలి మేఘాలు’ తర్వాత  జ్వలిత సంపాదకత్వం వహించిన ‘పరివ్యాప్త’ వచ్చి దశాబ్దం అవుతోంది.  ఆ స్థాయిలో, అంత విస్తృతంగా వున్నా మరో కవిత సంకలనం వచ్చినట్లు లేదు. 110 మంది కవులు, ప్రధానంగా స్త్రీల సమస్యలున్నా, స్త్రీలే కాకుండా పురుషులు రాసిన కవితలు, ప్రసిద్ధులతో పాటు అప్రసిద్ధులు, పాత కొత్తల మేలు కలయిక, సంప్రదాయత తొ పాటు నవ్యత, మెరుపుల్లాంటి వస్తువు […]

Continue Reading
Posted On :

బహుళ-5 బొమ్మహేమాదేవి కథ “ఏక్ స్కూటర్ కీ వాపసీ”

బహుళ-5       బొమ్మహేమాదేవి కథ “ఏక్ స్కూటర్ కీ వాపసీ”  – జ్వలిత సాహిత్య చరిత్రలో తెలుగు కథకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అందులో తెలంగాణ కథ అస్తిత్వ పోరాటాలను ప్రతిబింబించేదిగా ఉంటుంది. తెలంగాణ నిజాం పాలనలో ఉన్నందున తెలంగాణ కథా సాహిత్యం పై మిగిలిన భాషా ఉద్యమాల ప్రభావం కొంత తక్కువ అని చెప్పవచ్చు. తెలంగాణ ప్రాంత కథకులు ఎక్కువగా రాసినప్పటికీ వాటికి రావలసినంత ప్రాచుర్యం రాలేదనవచ్చు. అందులో మహిళల స్థానం మరీ తక్కువ అనేది అంగీకరించవలసిన సత్యం. తెలంగాణ నుంచి […]

Continue Reading
Posted On :

బహుళ-4 కె.సరోజిని కథ “తీరని బాధ”

బహుళ-4                                                                 – జ్వలిత కె. సరోజినీ కథ “తీరని బాధ” తెలంగాణాలో గ్రంధాలయోద్యమంతో మొదలైన “చదివించే” ఉద్యమం “ఆది హిందూ ఉద్యమం” ప్రోత్సాహంతో 1906 లో స్త్రీ విద్యకు పునాదులు పడ్డాయి. 1920 నాటికి స్త్రీల సమస్యలపై హైదరాబాదులో చర్చలు ఆరంభమై మహిళా వికాసానికి దారితీశాయి. 1934 లో వెలువడిన గోలకొండ కవుల సంచికలో తెలంగాణ మహిళలు పది మంది మాత్రమే ఉన్నారు. ప్రతిభ కలిగినప్పటికీ అనేక కారణాల వల్ల తెలంగాణ కథయిత్రులు తగిన గుర్తింపు పొందలేక […]

Continue Reading
Posted On :

బహుళ-3 (దాసరి శిరీష)

బహుళ-3                                                                 – జ్వలిత దాసరి శిరీష కథ “వ్యత్యాసం” వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యంలో కథకు శతాధిక సంవత్సరాలు నిండిపోయిన సమయంలో కరోనా కరాళ నృత్యం కథలపై కూడా ప్రభావం చూపిస్తోంది. అయినా ప్రపంచవ్యాప్తంగా తెలుగు కవులు రచయితలు భయపడకుండా అంతర్జాలంలో సాహిత్య జాతరలు నడుపుతూనే ఉన్నారు. కరోనా కథల సంపుటాలు వెలువడుతున్నాయి. లిఖిత కథల ముందు మౌఖిక కథలకు చెప్పలేనంత నష్టం జరుగుతూనే ఉన్నది. లక్షల కొద్దీ రాతప్రతుల్లో, నాలుగు లక్షలకు పైగా అచ్చయిన పుస్తకాల్లో కథ […]

Continue Reading
Posted On :

బహుళ-2 (నందగిరి ఇందిరాదేవి)

బహుళ-2                                                                 – జ్వలిత నందగిరి ఇందిరాదేవి “వాయిద్యం సరదా” కథ ఏమి చెప్తుంది ? జీవిత అనుభవాన్ని చెప్తుంది. కథాకాలం నాటి సామాజిక సంబంధాలకు సంఘటనలకు అద్దం పడుతుంది. కాలానుగుణంగా పరిణామ క్రమంలో వచ్చిన మార్పులను తెలిపి కరదీపమై మార్గదర్శనం చేస్తుంది. అటువంటి కథే “వాయిద్యం సరదా” అనే కథ. దీనిని నందగిరి ఇందిరాదేవి రాశారు. 1941 మే నెల “గృహలక్ష్మి మాసపత్రిక”లో ప్రచురింపబడింది. కథాంశాన్ని బట్టి నాటి సామాజిక పరిస్థితులను రచయిత్రి మనకు కళ్ళకు కట్టిస్తారు. […]

Continue Reading
Posted On :

బహుళ-1

బహుళ-1                                                                 – జ్వలిత జీవితాలను , అనుభవాలను ప్రతిబింబిస్తూ అనాదిగా మనిషికి ఊరటను కలిగించేది కథ. కథకు నిర్వచనం చాలామంది చాలా రకాలుగా చెప్పినా, స్థూలంగా గ్రహించే అంశం “ఒక సన్నివేశం, ఒక పాత్ర, ఒక మనోస్థితి, వీటిలో కొన్నింటిని లేదా అన్నింటినీ ఆధారంగా చేసుకుని సాగే ఇతివృత్త వివరణ కథ”. కథలో చెప్పిన అంశానికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో, చెప్పకుండా ఒదిలి ఆలోచన రేకెత్తించే వాటికి అంతే ప్రాధాన్యత ఉండడం కథ ప్రత్యేకత. ఈ ప్రత్యేకతే […]

Continue Reading
Posted On :