
క ‘వన’ కోకిలలు – 9 :
విరోధాభాసల సనాతన గ్రీకు తా త్వికుడు హిరాక్లిటస్
– నాగరాజు రామస్వామి
(Heraclitus 535–475 BC)
Thunderbolt steers all things. The fiery shaft of lightning is a symbol of the direction of the world – Heraclitus.
హిరాక్లిటస్ క్రీ.పూ. 5వ శతాబ్దపు గ్రీకు తాత్వికుడు.
గ్రీకు సంపన్న కుటుంబంలో, నాటి
హిరాక్లిటస్ యుక్తవయస్సులో ఆర్
హిరాక్లిటస్ – పరస్పర వైరుధ్యాల విరోధాభాస(Paradox). వైరుధ్యాల సంఘర్షణలతోనే సామరస్యం సిద్ధిస్తుందని అతని సిద్ధాంతం. ఈ పరిణామ విధాన క్రమాన్ని strife అం
ఒకేఒక్క మూల ద్రవ్యంతో ఈ విస్వమంతా సృష్టించబడిందన్న అర్థంలో అతడు భౌతిక ఏకసత్తావాది (
హిరాక్లిటస్ తాత్వికతకు ముఖ్య భూ
- ఏ ఒక్కడూ ఒకే నదిలో రెండు సార్లు కాలిడలేడు!
- సృష్టిలోని ప్రతిదీ ఒకటే.
- విశ్వం ఏకధాతు నిర్మితం. అగ్ని
ఆ మూల ద్రవ్యం. - ప్రతీదీ ప్రవాహశీలమైనది (Flux);
సూత్రబద్ధ మైనది(Logos). - పైకైనా కిందకైనా మార్గం మాత్రం
ఒక్కటే. - వైరుధ్యాలలో ఏకత (The unity of opposites): పరస్పర వైరుధ్యాలు
సానుకూల సమైక్యతకు, సామరస్యాని కి దారితీస్తాయి. - ప్రతి రోజూ ఒక సరికొత్త సూర్యు
డు ఉదయిస్తుంటాడు. - ప్రతీదీ నిరంతర పరివర్తనకు లోనౌ
తుంటుంది. - అంతా అగ్ని మయం.
హిరాక్లిటస్ తాత్వికత ఎంత మా
క్లిష్టమైన పదాలతో నిండిన అతని
1. :చీజీకటి వేళలు:
(In Praise of Darkness)
సాయంసంధ్య:
నిద్రలోకి మునుగుతున్న రాత్రి
శుద్ధ విస్మృతి.
ఉదయసంధ్య:
అరుణోదయం గత ప్రత్యూష,
పగలు గతించిన ఉదయం,
అలసిన సాయంత్రం కిక్కిరిసిన పగలు.
వేకువ చీకటి.
గ్రీకుల దిగ్భ్రాంతి.
ఏమీ త్రికాల జాలం?
ఏ నది ఇది?
మూలం తెలియని ఈ నదిలో గంగ ప్రవహిస్తున్నది. ఈ నది పౌరాణికాలను, కత్తులను మోసుకొస్తూన్నది. ఎడారులలోంచి, నేలమాళిగల్లోంచి,
ఈ నదీమూలాన్ని నేనేనేమో!
నా నీడలలోంచే ఈ అవాస్తవిక నిర్నిద్రా రేబవళ్ళు నిదుర లేస్తున్నాయేమో!
2. ఎఫిసస్ నగరానికి:
(To Ephesus of Heraclitus)
ఆ మధ్యాహ్నం
అతడు అర్థించకుండానే అతన్ని లా
నింపాదిగా పారుతున్న ఏటి గట్టు
పరధ్యాన్నంగా నిరాసక్తంగా నిర్లక్ష్యంగా అతడు;
పక్కనే పోప్లర్ చెట్ల నీడల్లో జా
అతడు
పాత స్మృతుల ప్రతిబింబాలలో కొట్టుకు పోతూనే
ముందు తరాలు మరువలేని మహా వాక్యాలను అల్లుతున్నాడు:
ఏ ఒక్కడూ ఒకే నదిలో రెండు సార్లు కాలిడలేడు!
అలవోకగా జాలువారిన అతని వాక్కు
తానే ఆ నిశ్శబ్ద నిమ్నగయై నోరు
ముప్పురిగొన్న ఏదో పవిత్ర భయద సం
ఆ ఉదయాలను, ఆ దివా రాత్రాలను ప
ఆ వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ మననం
భవిష్యత్ అనుసృజనుడు బర్నెట్ తా
హిరాక్లిటస్ కు గ్రీకు భాష తె
ద్వారబంధాల దైవం జానస్ లాటిన్ దే
(హిరాక్లిటస్ గ్రీకులో మాట్లాడుతూ స్పానిష్ భాషలో రాసేవాడట
హెరాక్లిటస్ భావధారకూ, ఉపని
నిరంతర పరివర్తనా వాది హెరాక్
*****

వీరు కరీంనగర్ జిల్లా ( తెలంగాణ) లోని ఎలగందుల గ్రామం లో జవ్మించారు. వయస్సు 82 సంవత్సరాలు. పుట్టిన తేదీ, సెప్టెంబర్ 9,1939. ఉస్మానియా యూనివర్సిటీ నుండి సైన్స్ & ఇంజనీరింగ్ లో డిగ్రీలు తీసుకొని, పదిహేనేళ్ళుఇండియాలో పనిచేసి, శాంతినికేతన్ లో ఆరు నెలల పాటు సాంఘిక విద్యలో శిక్షణ పొంది, పాతిక సంవత్సరాలు నైజీరియా, ఘనా, ఓమాన్, సౌదీఅరేబియాల్లో ఉద్యోగాలు చేసి, పలు ప్రపంచ దేశాలు సందర్శించి, హైదరాబాద్ లో స్థిరపడ్డారు. ప్రస్తుత నివాసం యు.యస్ సిటిజన్ గా ఆస్టిన్, డాలస్. వీరు ప్రచురించిన పుస్తకాలు 16 ( 4 స్వీయ కవితా సంపుటాలు – ఓనమాలు, గూటికి చేరిన పాట, ఎదపదనిసలు, విచ్చుకున్న అక్షరం, 8 అనువాద సంపుటాలు – అనుధ్వని, అనుస్వరం, అనుస్వనం, పురివిప్పిన పొరుగు స్వరం, రవీంద్రగీత గీతాంజలి, జాన్ కీట్స్ పుడమి కవిత్వం ఆగదు, ఆక్టేవియా పాజ్ సూర్యశిల, కల్యాణ గోద – తిరుప్పావై, 1 వచనం – అనువాదం అనుభవాలు, ఆంగ్లంలో The great Void, Wings of Musings, Blue Pleasance. వీరి విచ్చుకున్న అక్షరానికి తెలంగాణ సారస్వత పరిషత్తు వారి ఉత్తమ కవితా సంపుటి బహుమతి లభించింది.
