image_print

చిన్నిదీపం (‘పరివ్యాప్త’ కవితలు)

చిన్నిదీపం  (‘పరివ్యాప్త’ కవితలు) -డా. సి. భవానీదేవి మార్పు అనివార్యమైనా… ఇంత అసహజమైనదా ? మనకు ఇష్టం లేకుండా మనం ప్రేమించలేనిదా ? అయితే ఈ పొలాల మీద ఇంకా ఏ పక్షులు ఎగరలేవు ఏ పాములూ.. పచ్చని చెట్లూ.. ఇక్కడ Continue Reading

Posted On :

నిశి దోచిన స్వప్నాలు (ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన)

నిశి దోచిన స్వప్నాలు (ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన) -డి. నాగజ్యోతిశేఖర్ నిద్ర కూడా ఓ కలే నాకు…. ఒక్కసారైనా….. పనిసూరీడు చొరబడని విశ్రాంతిచీకటిని కనుపాపల్లో నింపుకోవాలి! తుషార బిందు పరిశ్వంగానికి  మైమరచి వాలే తృణపుష్పంలా నిద్దుర స్పర్శ Continue Reading

Posted On :

యుద్ధం ఒక గుండె కోత-7 (దీర్ఘ కవిత)

యుద్ధం ఒక గుండె కోత-7 (దీర్ఘ కవిత) -శీలా సుభద్రా దేవి అల్లకల్లోలమౌతున్న సాగరాల్లో మానవ వినాశనానికి జరిగే ప్రయత్నాలూ వెన్న చిలికినట్లు నీటిబిందువుల్ని పగలగొట్టే ప్రయత్నాలూ ఆవిష్కరణలు జరిగేది మొట్టమొదట ప్రశాంత సముద్రగర్భంలోనే! జలచర జీవనాన్ని విధ్వంసం చేస్తూ నీటి Continue Reading

Posted On :

మార్కెట్ (‘పరివ్యాప్త’ కవితలు)

మార్కెట్ (‘పరివ్యాప్త’ కవితలు) -ఓల్గా మార్కెట్ ఓ సమ్మోహనాస్త్రం తళుకు బెళుకు వస్తువుల భీభత్స సౌందర్యపు కౌగిళ్ళ బిగింపుల గిలిగింతల పులకింతలతో మనల్ని ఊపిరి తీసుకోనివ్వదు ఒక్కసారి అటు అడుగు వేశామా మార్కెట్ మార్ఫియా ఇంట్రావీనస్ లో ఎక్కుతుంది కొను కొను Continue Reading

Posted On :

ముందస్తు భయం( కవిత)

ముందస్తు భయం( కవిత) -సాహితి ప్రపంచానికి జ్వరమొచ్చింది. ఏ ముందుకు చావని వింత లక్షణం వణికిస్తోంది. హద్దులు లేకుండా స్వచ్ఛగా పరిసారాన్ని సోకి ప్రాణం తీసే ఓ వైరసు కు భయపడ్డ మానవాళికి చావు భయంపట్టుకుంది. జీవితంలో తొలిసారిగా బతుకు భయాన్ని Continue Reading

Posted On :

నిర్గమించిన కలలు (కవిత)

నిర్గమించిన కలలు (కవిత) -సుజాత.పి.వి.ఎల్ నిరీక్షణలో నిర్గమించి..కలలు మరచికలత నిదురలోకలవరపడుతున్న కనులు బలవంతంగా రెప్పలు వాల్చుతున్నాయి..ముళ్ళతో ముడిపడిన నా జీవితం..ఖరీదైన కలలు కనే సాహసం చేయగలదా!?సంతోషాలన్నీనీతో పాటే రెక్కలొచ్చిన పక్షుల్లా ఎగిరిపోతే..పెదవులపై చిరుదరహాస దివిటీని వెలిగిచడం ఎలా!?నా కళ్ళలో కన్నీటి చారికలు కనిపించకూడదన్నావు..నువ్వే కనిపించనంత దూరాన Continue Reading

Posted On :

యుద్ధం ఒక గుండె కోత-6 (దీర్ఘ కవిత)

యుద్ధం ఒక గుండె కోత-6 (దీర్ఘ కవిత) -శీలా సుభద్రా దేవి దేశాలన్నిటినీ పెంపుడు జంతువుల్ని చేసి యింటిచుట్టూ కాపలాగా పెట్టుకొని తిరుగులేని నియంతృత్వ భావనతో ఆదమరచి నిశ్చింతగా పెంపుడు జంతువులకు గారడీ ఆటలు నేర్పి కాలాన్ని కొనగోట నిలిపి దానిమీద Continue Reading

Posted On :

షార్ట్ ఫిలిం (కవిత)

షార్ట్ ఫిలిం ( కవిత) -సాహితి భూమిప్పుడు చావు వాసననుకమ్మగా పీల్చుకుంటుంది. ఆకాశం, శవాల మౌన రోదననుఆశ్వాదిస్తుంది. గాలి,మనిషిని వెక్కిరిస్తూ..చోద్యం చూస్తుంది. నిప్పు,నవ్వుతూ దేహాల్నిఆవాహనం చేసుకుంటుంది. నీరు, నదుల్లో హాయిగా శవాలకుచివరి స్నానం చేయిస్తుంది. శిశిరం,శ్మశానాల్లో బతుకు ఆశల్నినిర్దాక్షిణ్యంగా రాలుస్తుంది. దినమిప్పుడు ఆర్తనాదం తో మొదలై మృత్యుఘోషతో ముగుస్తుంది. ఎవరెప్పుడు చావుగీతం Continue Reading

Posted On :
sudhamurali

కుమ్మరి పురుగు (కవిత)

కుమ్మరి పురుగు -సుధామురళి పరపరాగ సంపర్కం’నా’ లోనుంచి ‘నా’ లోలోనికి అక్కడెక్కడా….. గడ్డ కట్టించే చలుల వలయాలు లేవువేదనలు దూరని శీతల గాడ్పుల ఓదార్పులు తప్పఆవిరౌతున్న స్వప్నాల వెచ్చటి ఆనవాళ్లు లేవుమారని ఋతు ఆవరణాల ఏమార్పులు తప్పఅవునూ కాదుల సందిగ్దావస్థల సాహచర్యం లేదునిశ్చితాభిప్రాయాల నిలువుగీతలు Continue Reading

Posted On :

నివారణే ముద్దు ( కవిత)

నివారణే ముద్దు( కవిత) -జినుకల వెంకటేష్ కాంతిని కమ్మినకరిమబ్బు లాగకరోనా క్రిమిదేహాల్లో దాగివున్నది క్షణ క్షణంకరోనా కలవరంతొడిమతో సహా తుంచేస్తుందిమనోధైర్య కుసుమాన్ని పిరికితనంతోవాడిపోవడమెందుకు రాలిపోవడమెందుకుటీకా వసంతమై వచ్చిందిగాచిగురించాలి మెండుగాపుష్పించాలి నిండుగానివాళుల దాకా వద్దునివారణే ముద్దు ***** జినుకల వెంకటేష్ కవి, రచయిత. నివాసం కరీంనగర్.

Posted On :

కాసింత ఉపశమనం (కవిత)

కాసింత ఉపశమనం (కవిత) -గవిడి శ్రీనివాస్ అలసిన దేహంతో మేలుకుని ఉన్న రాత్రి తెల్లారే  రెప్పలు  వాల్చి నవ్వులు  పూసిన  తోటలో ఉపశమనం పొందుతుంది . మబ్బులు ఊగుతూ చెట్లు వేలాడుతూ పూవులు ముద్దాడుతుంటాయి . కొన్ని క్షణాలు ప్రాణాలు అలా Continue Reading

Posted On :

నానీలు (‘తపన రచయితల గ్రూప్’ నానీల పోటీలో ‘ప్రథమ బహుమతి’ పొందిన కవిత)

నానీలు (‘తపన రచయితల గ్రూప్’ నానీల పోటీలో ‘ప్రథమ బహుమతి’ పొందిన కవిత) -షేక్ మహమ్మద్ షఫీ కష్టపడేతత్వంకనుమరుగు !ఉచితాల కోసంజనం పరుగు!! ***** నా పేరు షేక్ మహమ్మద్ షఫీ. నేను ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖలో Health educator(ఆరోగ్యబోధకుడు) Continue Reading

Posted On :

నిప్పు కణికలై (‘తపన రచయితల గ్రూప్’ కవితల పోటీలో ‘ప్రథమ బహుమతి’ పొందిన కవిత)

నిప్పు కణికలై (‘తపన రచయితల గ్రూప్’ కవితల పోటీలో ‘ప్రథమ బహుమతి’ పొందిన కవిత) -వాడపర్తి వెంకటరమణ న్యాయానికి నిలువెల్లా సంకెళ్ళు వేసి అన్యాయం తురగమెక్కి వికటాట్టహాసంతో విచ్చలవిడిగా స్వైరవిహారం చేస్తున్నప్పుడు ధర్మాన్ని ధైర్యంగా గోతిలో పూడ్చేసి అధర్మం అవినీతి చెంతన Continue Reading

Posted On :

కవిత్వం ఎలా ఉండాలి? (కవిత)

కవిత్వం ఎలా ఉండాలి? -చెళ్లపిళ్ల శ్యామల కవిత్వానికి చేతులు ఉండాలిపక పక నవ్వే పాల బుగ్గలనిఎంగిలి చేసిన  కందిరీగలనితరిమి కొట్టే చేతులుండాలి కిలకిల నవ్వుల పువ్వులనికాలరాసే కాల నాగులనిఎదురించే చేతులుండాలి తలరాతని  తల్లకిందులు  చేసేతోడేళ్లని  మట్టుబెట్టే చేతులుండాలి ఆపదలో  అండగా నిలిచిఅన్యాయాన్ని   Continue Reading

Posted On :

సృష్టికి మూలం గమనం! (‘తపన రచయితల గ్రూప్’ కవితల పోటీలో ‘ప్రథమ బహుమతి’ పొందిన కవిత)

 సృష్టికి మూలం గమనం! (‘తపన రచయితల గ్రూప్’ కవితల పోటీలో ‘ప్రథమ బహుమతి’ పొందిన కవిత) -రాయపురెడ్డి సత్యనారాయణ జనన మరణాల నడుమ సాగే ఈ ‘జీవన ప్రస్థానం’లో……గమ్యాన్ని చేరేందుకు నిత్యం నువు వేసే ప్రతి అడుగూ, తీసే పరుగూ ఓ Continue Reading

Posted On :

స్నేహహస్తం (కవిత)

 స్నేహహస్తం -డా.తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం ఎన్నుకున్నావో ? ఎదురొచ్చానో! శూన్యం నిండిన నా ఎదలోనికి సంపెంగల తావివై తరలివచ్చావు స్నేహ సుగంధమై పరిమళించావు. మమత కరువై బీటలు వారిన నా మనసుపై ప్రేమ జల్లువై కురిసావు ముద్ద ముద్దలో మమకారం రంగరించి Continue Reading

Posted On :

వ్యసనం (కవిత)

వ్యసనం -డా.కాళ్ళకూరి శైలజ గుండె చప్పుడు చెవిలో వినిపిస్తుందిస్వేదం తో  దేహం తడిసిపోతుంది.ఎండిన గొంతు పెదవులను తడుముకుంటేశక్తి చాలని కండరాలువిరామం కావాలని మొర పెట్టుకుంటాయి.ఆగావా? వెనుకబాటు,కన్నుమూసి తెరిచేలోగా వందల పద ఘట్టనలుఉన్నచోట ఉండేందుకు పరుగు, పరుగు.ఏమిటీ పోటీ?ఎందుకీ పరుగు? బతుకు జూదంలో అనుబంధాలను Continue Reading

Posted On :

మొగ్గలు వికసించే చోటు (కవిత)

మొగ్గలు వికసించే చోటు -డి. నాగజ్యోతిశేఖర్ ఆ చోటు అనగానే వేల వర్ణాలు కలలై నన్నల్లుకుంటాయి!ఆ చోటు రాగానే వెన్నెలతీగలు వరమాలలైచుట్టుకుంటాయి! నిన్నేగా భారపు హృదయాన్నిక్కడ పాతిపెట్టాను…నిన్నేగా కన్నీటి లోయొకటితవ్వాను!ఏవీ ఆ ఆనవాళ్లు…. పూల ఋతువేదో నా వేదనల్ని అపహరించింది!వెన్నెల దీపమేదోనా నవ్వులను వెలిగించింది! గాయాలను మాన్పే అగరు పూల పరిమళమేదోఈ స్థలిలో దాగుంది!గేయాలను Continue Reading

Posted On :
పి.సుష్మ

అస్థిత్వపు ఆనవాళ్ళు (కవిత)

అస్థిత్వపు ఆనవాళ్ళు -పి.సుష్మ మీరంతా వేరువేరుగా విడిపోయిండొచ్చు  ఆమె ఎప్పటిలాగే ఒక్కటిగానే ఉంది ఒంటరిగానే, ఓడుతూనే  ఉంది సమానత్వపు,అస్తిత్వపు పొరల్లో అరచేయి పిడికిలి అర్ధభాగం తేలి వర్ధిల్లాలంటూ అసలు కారణాలు పక్కకు పెట్టి నాగరికతకు నడుమ్మీద అనాగరికపు కొలతలు కొలవకు ఆకాశం, Continue Reading

Posted On :

సన్నద్ధమవండి (కవిత)

సన్నద్ధమవండి -పద్మావతి రాంభక్త ఋుతుచక్రపు నడకకుఒక దుర్మార్గపుక్రీడముళ్ళకంచై అడ్డం పడుతోందిలోపలెక్కడోరహస్యంగా పూసిననెత్తుటిపువ్వును పసిగట్టిమతపుగద్దఅమానుషంగా పొడుచుకు తింటోందిజరిగిన ఘాతుకానికితలెత్తలేనంత అవమానంతోవిరిసీ విరియని మొగ్గలముఖాలుభూమిలోకి కుంగిపోయాయిసిగ్గుతో చితికిపోయికళ్ళ నిండా పొంగుతున్న సముద్రాలనుబలవంతంగా అదిమిపెట్టుకున్నాయిమెలిపెట్టే నెప్పి కన్నాఈ దుఃఖం వాటినిమరింత పగలగొడుతోందిఆమెలంటేఈ లోకానికిఎందుకంత చులకనకొన్ని ప్రాణాలకు Continue Reading

Posted On :

యుద్ధం ఒక గుండె కోత-5 (దీర్ఘ కవిత)

యుద్ధం ఒక గుండె కోత-5 (దీర్ఘ కవిత) -శీలా సుభద్రా దేవి మనిషికీ మనిషికీ మధ్య మతం కత్తులవంతెన నిర్మిస్తోంది ఆత్మీయంగా హృదయాల్ని పెనవేసుకునే స్నేహాలింగనాల్ని మర్చిపోతున్నాం మనసును మైమరిపింపజేయాల్సిన వెన్నెల రాత్రులలో సైతం యుద్ధసెగ స్నేహపరిమళాల్ని కాల్చేస్తోంది ఇకపై జీవన Continue Reading

Posted On :

మిణుగురులు (కవిత)

మిణుగురులు -సాహితి ఒత్తిడిలోమనిషి శత్రువుమనసు ఒంటరిలోమనసు మిత్రుడుమనిషి **** మా ఊరు అద్దంకి, ప్రకాశం జిల్లా, (ఆంధ్రప్రదేశ్.) నేను ప్రస్తుతం నాగార్జున యూనివర్సిటీ లో బి.ఫార్మసీ చదువుతున్నాను.నాకు చిన్నప్పటి నుండి తెలుగులో శతక పద్యాలు అంటే ఇష్టం. అలాగే మా నాన్నగారు Continue Reading

Posted On :

వసివాడే ‘పసి’కూనలు! (‘తపన రచయితల గ్రూప్’ కవితల పోటీలో మార్చి 30, 2021న ‘ప్రథమ బహుమతి’ పొందిన కవిత)

వసివాడే ‘పసి’కూనలు! (‘తపన రచయితల గ్రూప్’ కవితల పోటీలో మార్చి 30, 2021న ‘ప్రథమ బహుమతి’ పొందిన కవిత) -రాయపురెడ్డి సత్యనారాయణ మానవ జీవితాన మరువలేని, మరపురాని ‘మధురస్మృతి’ బాల్యం!ఏ బాదరబందీ లేని, బరువు బాధ్యతలు కనరాని, తిరిగిరాని  ‘సుందర స్వప్నం’ Continue Reading

Posted On :

కొత్తేమీ కాదు (కవిత)

కొత్తేమీ కాదు –కె.మునిశేఖర్ త్వరలో యాభైవేల ఉద్యోగాలుభర్తీ అనంగనే సచ్చినపాణం  లేసొచ్చినట్లయిఆగబేగ పట్నం పైనమైనం ఇదిగో నోటిఫికేషన్, అదిగో నోటిఫికేషన్ అనంగనేకన్నవారిని కళ్ళల్లో  పెట్టుకునేరోజులొచ్చెనని తెగసంబురపడ్డాం ఖాళీల లెక్క తేల్చండనిఅధికారులకు ఆదేశాలొస్తే..తప్పిన మా జీవితపు లెక్కనుసరిచేసుకోవచ్చనుకున్నం కాలంపెట్టే పరీక్షల్లో తప్పిపోవడం,ఎన్నికలప్పుడే కురిసే ఉత్తుత్తి వరాలజల్లుకు తడిసిపోవడం మాకుకొత్తేమీ కాదు గాలి వాగ్దానాలకు ఉబ్బిపోయీ‌..కొన్నాళ్ళకు Continue Reading

Posted On :

యుద్ధం ఒక గుండె కోత-4 (దీర్ఘ కవిత)

యుద్ధం ఒక గుండెకోత-4 (దీర్ఘ కవిత) -శీలా సుభద్రా దేవి రెక్కవిప్పని పక్షిలా తనలోకి తానే ముడుచుకొని నిద్రిస్తున్న భూమి! కలత నిద్రలోనో దొంగనిద్రలోనో అరవిచ్చిన కనురెప్పల్లోంచి తొంగిచూస్తోన్న నెలవంక కంటిపాపలో ఆకాశం మధ్య రెప్ప వాలనీయని భయం కోరలకి వేలాడుతూ Continue Reading

Posted On :

మజిలీ (‘తపన రచయితల గ్రూప్’ కవితల పోటీలో ఏప్రిల్ 6, 2021న ‘ప్రథమ బహుమతి’ పొందిన కవిత)

మజిలీ (‘తపన రచయితల గ్రూప్’ కవితల పోటీలో ఏప్రిల్ 6, 2021న ‘ప్రథమ బహుమతి’ పొందిన కవిత) – క్రాంతి కుమార్ అమ్మ కడుపులో ఆవిరైన ప్రాణాలు…ఆశల ఊహల్లో కరిగిపోయిన కలలు… అపార్థాలు మధ్య నలిగి పోయిన జీవితాలు…అవసరాల మధ్య కనుమరుగైన బంధాలు… చదువు Continue Reading

Posted On :

యుగధర్మం (‘పరివ్యాప్త’ కవితలు)

యుగధర్మం  -ఐతా చంద్రయ్య మగధీరా ! మేలుకో యుగధర్మం చూసుకో అబల కాదు అగ్నికణం భరత నారి తెలుసుకో ఓర్పులోన భూదేవి నేర్పు గల శాంతి స్వరూపం బలహీనత కాదు అది భలే క్రాంతిదర్శనం హక్కులు, బాధ్యతలు ఏమిటి అన్నింటా సగం Continue Reading

Posted On :

అమ్మను పోల్చకు (కవిత)

అమ్మను పోల్చకు – భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు అమ్మను పోల్చకు అమ్మను ప్రకృతితో పోల్చకు. ప్రకృతికి కోపంవస్తే కన్నెర్ర చేసి ప్రళయాన్ని పంపిస్తుంది. కానీ,అమ్మకు కోపం వస్తే తన కనులను మాత్రమే జలమయం చేసుకుంటుంది. ఓర్చుకునేదీ తానే,ఓదార్చుకునేదీ తనకు తానే, Continue Reading

Posted On :

చెరగని చిరునవ్వులు (కవిత)

చెరగని చిరునవ్వులు -డా. కె. దివాకరా చారి సృష్టిలో వెలకట్టలేని కొనలేని అరుదైనది ఏమిటో తెలుసా? ప్రేమతో పలకరిస్తేనే చాలు ప్రతిగా దొరికే అపురూపమైన మురిపాల ముద్దులొలికే మన చిట్టి పసిడి కూనల అలౌకిక చిరునవ్వులే కదా ? జీవిత అనుభవాలను పండించుకుని తిరిగి Continue Reading

Posted On :

ఆత్మ వినాశనం (కవిత)

ఆత్మ వినాశనం -దుర్గాప్రసాద్ అవధానం మరణం కాలరాసిన శకలం గతం గతమెప్పుడు మనోభావాల లోతుల్లో మిగిలిపోయే ముల్లు తలపోసే కొద్ది తలంపునొప్పుల్లో రచ్చ పెద్దల తీర్పుల చర్చ అడుగు తర్వాత అడుగు వివాదం తర్వాత వివాదం పగటి రాత్రికి మధ్య ప్రతీకార Continue Reading

Posted On :

ఓ పసిపాపా (కవిత)

ఓ పసిపాపా! -పారనంది శాంతకుమారి అందానికి అల్లరి తోడైతే అది నీవు, అల్లరికి అమాయకత్వం నీడైతే అది నీవు, అమాయకత్వానికి ఆత్మీయత జాడైతే అది నీవు, ఆత్మీయతకు ఆనందం జోడైతే అది నీవు, సంబంధానికి అనుబంధం తోడైతే అది నీవు, అనుబంధానికి Continue Reading

Posted On :

గడ్డి పువ్వు (కవిత)

గడ్డి పువ్వు -కె.రూపరుక్మిణి ఒంటరి  మనసు  వేసే ప్రశ్నలో ఆమెను ఆమేగా మలచుకుంటున్న వేళ  మనస్పూర్తిగా  నువ్వు ఎలావున్నావు అని అడిగే వారు లేనప్పుడు ! పడుచు ప్రాయానికి స్త్రీ అందమో, సంపదనో,చూసుకుని వచ్చే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు!! తప్పటడుగుల జీవితంలో తారుమారు బ్రతుకులలో నిన్ను నిన్నుగా చూస్తారు అని Continue Reading

Posted On :

పరామర్శ, నిర్గమనం- ఉష ఆకెల్ల అనువాద కవితలు

పరామర్శ, నిర్గమనం- ఉష ఆకెల్ల అనువాద కవితలు -నాగరాజు రామస్వామి  పరామర్శ  ( Visit ) హాస్పిటల్. కాళీమాత రక్తవర్ణ నోటిచొంగ లాంటి ఎర్రెర్రని దుస్తుల్లో ఆయాలు. క్రిక్కిరిసిన వరండాలలో కోలాహలం; కడుగుతున్న బెడ్ పాన్ల గణగణలు, ఓదార్పుల, దూషణల రణగొణలు, అన్ని చికాకుల నడుమ ఆమె గదిలో బట్టలు వేలాడుతుంటవి, గృహకలతలు చెలరేగుతుంటవి, పెళ్ళి ముచ్చట్లు కొనసాగుతుంటవి, పరామర్శకులు పద్యాలు పాడుతుంటరు, ఆమె ఓ వృద్ధవర్షీయసి, ఆమె కోర్కెలు తెగిన పతంగులు, తొంటి విరిగినా తీరని మరణేచ్ఛ; వచ్చిన వాళ్ళందరు రాని మృత్యువును కోరుకుంటరు, అమెరికన్ యాసల మనుమలు ఆమె పాదాలకు మొక్కుతుంటరు, Continue Reading

Posted On :

తల్లిలా….తండ్రిలా… (కవిత)

తల్లిలా….తండ్రిలా… -సాహితి ఇంటి గుండె చప్పుడు హృదయాలకు జోలపాట నాలుగు గోడలే దిక్కులుగా పై కప్పే ఆకాశంగా ఇంటి కౌగిలిలో హాయిగా కమ్మని నిద్ర. ఒద్దికగా అమరిన వస్తువులు మౌనంగా మాట్లాడే నేస్తాలు. కలల ప్రతిరూపాలుగా ఇంటికి అలంకారాలు. పై కి Continue Reading

Posted On :

నవ్వుల్ని పూయించడం! (కవిత)

నవ్వుల్ని పూయించడం! -డా. కె. దివాకరా చారి పసి పాపల నిర్మల నవ్వులు ప్రకృతికి ప్రతిరూపాలు కొత్త చిగురులా కొంగ్రొత్తగా తొడిగే మొగ్గలా నునులేత కిరణంలా లేలేత వర్ణాలతో విరిసే సుకుమారపు పువ్వులా కొత్తగా మొలిచిన పసరు రెక్కలతో ఆకాశాన్ని అందుకునేందుకు Continue Reading

Posted On :

యుద్ధం ఒక గుండె కోత-3 (దీర్ఘ కవిత)

యుద్ధం ఒక గుండెకోత-3 (దీర్ఘ కవిత) -శీలా సుభద్రా దేవి స్వప్నాలుకాలిన నుసిమీద హృదయ పుష్పాలు శ్రద్ధాంజలులు ప్రకటిస్తున్నాయి రేపటి వెలుగు కిరణంకోసం కూలిన సౌధాల అడుగున గుండె ఎక్కడో జారిపోయింది అరాచక శక్తుల సూక్ష్మక్రిములు జన్యువుల్ని తిని రోగాల్ని త్రేనుస్తున్నాయి Continue Reading

Posted On :

సరి లేరు నీకెవ్వరు!! (కవిత)

సరి లేరు నీకెవ్వరు!! -సుభాషిణి ప్రత్తిపాటి నీ కన్నీటిని దొర్లించటానికో… పాత్ర కావలసినప్పుడు,మ నీ వ్యధో,బాధో వెలికిబెట్టుకోడానికో… గురి అవసరమైనప్పుడూ.., నీ గుండె గాయాలకు… మాటల మలాము కావలసినప్పుడు, నీ కడగండ్ల కడలినీదే తెరచాప అవసరమైనప్పుడు, నీలోపలి సొదేదో వినడానికో చెవి Continue Reading

Posted On :

మరొకరుండరు… (కవిత)

మరొకరుండరు -చందలూరి నారాయణరావు నీకై పుట్టిన పదాలు నోరు విప్పి నీ పెదాల వాకిట ఓ మాటను జంట చేయమని పడికాపులు కాస్తుంటే…. కళ్ళ ముందే అర్థాలు గెంటివేయబడి కన్న కలే మనసును చిదుముతుంటే.. ఊపిరనుకున్న ఆ ఒక్కరు ఊరకుండిపోతే ? Continue Reading

Posted On :

యుద్ధం ఒక గుండె కోత-2 (దీర్ఘ కవిత)

యుద్ధం ఒక గుండెకోత-2 (దీర్ఘ కవిత) -శీలా సుభద్రా దేవి మానుషత్వానికీ అమానుషత్వానికీ అక్షరతేడా ఒకటి మాత్రమే ఆచరణ అనంతం సంబంధ బాంధవ్యాలను సమూలంగా సమాధిచేస్తూ సంస్కృతీ శిఖరాలను భుజాలకెత్తుకుంటూనే సంఘజీవనాన్ని అపహాస్యం చేస్తూ నేలనున్న చిరుమొలకలని విస్మరిస్తున్నారు ఆలోచనల్ని కత్తిరించేసిన Continue Reading

Posted On :

కొత్త పేజీ మొదలు (కవిత)

కొత్త పేజీ మొదలు -సముద్రాల శ్రీదేవి గతం చేతి వేళ్ళను సుతిమెత్తగా వదిలి పెడుతూ, నేటి నిజం, గెలుపు భవితవ్యాన్ని అందుకోవాలని ప్రయత్నం. జ్ఞాపకాల నెమలీకలను భద్రంగా దాచి, గుండె గుమ్మంలో ఎదురుచూస్తుంది  కొత్తదనం కోసం. నిన్నటికి,రేపటికి సంధి వారధిలా నూత్న Continue Reading

Posted On :

అన్నీ తానే (కవిత)

అన్నీ తానే -చందలూరి నారాయణరావు సూర్యుడు నాకు గుర్తుకు రాడు. నాలో ఉదయించే వెలుగు వేరు.. చంద్రుడు నాకు అవసరం అనుకోను. నాకై పూసే శశి ఉంది గాలితో నాకు పనే లేదు నాకై మొలిచిన నవ్వుల చెట్టుంది. మట్టిని అడిగేది Continue Reading

Posted On :

ఎముకలు విరిగిన నీడ (‘పరివ్యాప్త’ కవితలు)

ఎముకలు విరిగిన నీడ  -డాక్టర్ నాళేశ్వరం శంకరం ఆమె భర్త గుహను ధ్వంసం చేసే లోపునే  ఇనుప చువ్వల చూపుల్ని నాటే  ప్రేమ చక్షువులు కూడా  మృగ పాదాల్ని మోపి తొలగిపోయాయి  ఆమె ఇప్పుడు కాలం గడియారం మీద  కొట్టుకునే ముల్లు Continue Reading

Posted On :

రంగవల్లి (కవిత)

రంగవల్లి -అశోక్ గుంటుక తెలుగు లోగిలి ప్రతి వాకిలి ఆనందం ఆకృతి దాల్చిన రంగవల్లి… ముగ్గునగొబ్బిపూలు ఎగురుతున్న గాలిపటాలు హరిదాసులు బసవన్నలు; ప్రతి ఇంటా పరుచుకున్న వసంతం… ప్రకృతి పల్లె చేరి  పరవశం… ఆకాశం రాలిన నక్షత్రాలు.. ఆ వెంటే విరిసిన Continue Reading

Posted On :

చూడలేను! (కవిత)

చూడలేను! -డి.నాగజ్యోతిశేఖర్   కరగని దిగులుశిల పగిలిన స్వప్న శిఖరంపై  సాంత్వన తడికై కొట్టుకులాడుతున్నది! మలిగిన ఆశా మిణుగురులు రెక్కల సడి వెతల దిగంతాల అంచుల్లో నిశ్శబ్ధాన్ని ప్రసవిస్తున్నది! కన్నీళ్ల మేఘసంచులు చిల్లులుపడి కంటిఆకాశం దుఃఖ వర్ణం పూసుకుంటున్నది! ఇప్పుడిప్పుడే విచ్చుకున్న Continue Reading

Posted On :

అమ్మతనాలు (కవిత)

అమ్మతనాలు -పద్మావతి రాంభక్త ఏ దేశమేగినా ఎడారిలో ఒంటరిగా నిలబడి సతమతమవుతున్నపుడు నువ్వు అక్కడ ఎగరేసిన అమెరికా టికెట్టు నా భుజంపై పిట్టలా వాలింది నేను ఉత్సాహపు ఊయలలో ఊగుతూ తూగుతూ ఊరంతా దండోరా వేసేసాను నీకు నాపై ఉన్న ప్రేమ Continue Reading

Posted On :

ప్రత్తిపాటి నానీలు (కవిత)

ప్రత్తిపాటి నానీలు -సుభాషిణి ప్రత్తిపాటి 1️⃣గాయాలన్నీ…నెత్తురోడవు!!కొన్ని జీవితాలనుఅశ్రువుల్లా..రాల్చేస్తాయి!2️⃣కనులుంది..చూసేందుకే!తెరచిన ప్రతికన్నుమెలకువ కాదే!!3️⃣కరుణ నిండినకళ్ళు కలువలు!వేదనా వేసటతీర్చేది వెన్నెలేగా!4️⃣కనబడని క్రిమిస్వైర విహారం!మారువేషాన తిరిగేయమునిలా!!5️⃣మల్లెఎప్పటికీ ఆదర్శమే!!మండుటెండలోనవ్వుపూలై పూస్తున్నందుకు!!    ***** ప్రత్తిపాటి సుభాషిణి నివాసం బాపట్ల.  గత 20 సంవత్సరాల నుంచి తెలుగు ఉపాధ్యాయినిగా జిల్లా పరిషత్ ఉన్నత Continue Reading

Posted On :

యుద్ధం ఒక గుండె కోత-1 (దీర్ఘ కవిత)

యుద్ధం ఒక గుండెకోత-1 (దీర్ఘ కవిత) -శీలా సుభద్రా దేవి బాధ సన్నటి సూదిములుకై రక్తంలో ప్రవేశించింది నరాల్ని కుట్టుకుంటూ రక్తంతోబాటుగా శరీరమంతటా ప్రవహించటం మొదలైంది శరీరంలో ఎక్కడో ఒకచోట ఉండుండి ప్రవాహమార్గంలో సున్నితమైన నరాల గోడల్ని తాకుతూ స్పందనల్ని మీటుతూ Continue Reading

Posted On :

వాన (కవిత)

వాన -సంధ్యారాణి ఎరబాటి ముసురుపట్టిన వాన కురుస్తుఉంటే గుండెల్లో ఎదో గుబులైతాది గరం గరంగా తిందామంటూ నోరేమో మొరబెడుతాది దోమనర్తకీలు  వీధుల్లో భాగోతాలు మొదలెడతాయి మ్యాన్ హోలులు సొగసరిప్రియురాళ్లలా నవ్వుతూ నోరంతా తెరుస్తాయి గుంతలన్నీ నిండి నిండుచూలాలవుతాయి వీధులన్నీ గోదారిలా వయ్యారాలు Continue Reading

Posted On :

ఉరితాళ్ళే గతాయే (కవిత)

ఉరితాళ్ళే గతాయే -నల్లెల్ల రాజయ్య అహో ! నా పాలక వర్గమా మా కడుపులు నింపే అన్నదాతని అందలమెక్కించి అంగలారుస్తూ చొంగ కారుస్తవ్ ! దేశానికే ఎన్నెముకలు. నా రైతన్నలని అదేపనిగా అంటుంటవ్ ! కని మీ మనసు నిండా అన్నదాతల Continue Reading

Posted On :

మన’వరాలు’ (కవిత)

మన ‘వరాలు’ -ప్రసేన్ “పెంటకుప్పలో పసికందును వదిలి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు” “వైద్యుల నిర్లక్ష్యంతో అప్పుడే పుట్టిన శిశువు మృతి. ఆసుపత్రిని ధ్వంసం చేసిన బంధువులు” వంటి  వార్తలు నాకు నిత్యకృత్యం. అయితే జర్నలిస్టుగా ఈ సందర్భాలలో నేను  గమనించిన  Continue Reading

Posted On :
Rajita Kondasani

జవాబు (కవిత)

జవాబు -రజిత కొండసాని ఓ ఉషోదయాన ఎందుకో సందేహం వచ్చి భయం భయంగా లోలోపల ముడుచుక్కూర్చున్న గుండెను తట్టి అడిగా! ప్రపంచాన్ని చూసే కన్నుల్లానో ప్రాణ వాయువుల్ని పీల్చే ముక్కులానో సప్త స్వరాల్ని దేహంలోకి ఒంపే చెవిలానో సప్త స్వరాల్ని దేహంలోకి Continue Reading

Posted On :

ఊటబాయి కన్నీరు (కవిత)

ఊటబాయి కన్నీరు -డా. కొండపల్లి నీహారిణి ఎందుకింత ఏకాంత నిశీధి గమనాలో ఎందుకింత విషాద పవనసమూహాలో ఎక్కడినుండో పొగబండి ఏడుపుకు వేళ్ళాడుతూ ఎందర్నో మోసుకొస్తున్నది. పరాయీకరణను , పరాభవాలను కూరుకొని ఎఱ్ఱటి పట్టాలపై ఇటుగా….. ఆర్తనాదాలతో,ఆధిపత్యాలతో…. కాలం చేసే గాయాల్లో ఋతువుల్ని Continue Reading

Posted On :

ఆమెప్పటికీ…..!? (కవిత)

ఆమెప్పటికీ…..!? -సుధామురళి అకస్మాత్తుగా ఓ రాత్రి భోరున వర్షం కురుస్తుంది నదులన్నీ కళ్ళ కరకట్టల మీద యుద్ధం ప్రకటిస్తాయి మమ్మల్ని ఆపేందుకు మీకేం హక్కు ఉందని ప్రశ్నిస్తూ చెక్కిళ్ళ నిండా సైన్యాలను చారలు చారులుగా నిలబెట్టేస్తాయి ఆ వర్షం ఆమెకు మాత్రమే Continue Reading

Posted On :

వరద (కవిత)

వరద -శ్రీధరరెడ్డి బిల్లా జనసంద్ర నగరం జలసంద్రమయ్యింది. పెట్రోలు కొట్టకుండానే కార్లు కొట్టుకు పోతుంటే , చెరువుల్లో తిరిగే బోట్లు కాలనీల మధ్య తిరుగుతూ ఇంటి సామాను, వంట సామాను  మోస్తున్నాయి! వీధి రోడ్డు మాయమై, భీకర వాగు అయ్యింది. “వీధి Continue Reading

Posted On :

ప్రకృతి (కవిత)

ప్రకృతి -గిరి ప్రసాద్ చెల మల్లు కృష్ణా నదిలోని నల్లని గులకరాళ్ళ కళ్ళ చిన్నది గోదావరంత పయ్యెద పై నే వాల్చిన తలని నిమిరే నల్లమల కొండ ల్లాంటి చేతివేళ్ళ చెలి సోమశిల లాంటి ముక్కు ఉచ్చ్వాస నిశ్వాసాలకి అదురుతుంటే నా Continue Reading

Posted On :

అక్కమహాదేవి (కవిత)

అక్కమహాదేవి -గిరి ప్రసాద్ చెలమల్లు అక్కమ్మా! ఎప్పుడో ఏనాడో నీ నుండి జాలువారిన  వచనం మా సమాజాన్ని సూటిగా, నగ్నంగా ప్రశ్నిస్తున్నట్లగుపిస్తుందమ్మా నీ కాయం నీ ఇష్టం ఎవ్వరికి అర్పిస్తావో ఎవ్వరి దురాక్రమణకి లొంగక అణువణువూ చెన్నకేశవ చెంత దిగంబరమో నీ Continue Reading

Posted On :

హథ్రాస్ (కవిత)

హథ్రాస్ -వసీరా సూర్యుడి తేజాన్ని మట్టిబలాన్ని చెమటలోని ప్రేమని తాగి పెరిగిన గోధుమ గింజ రక్త సిక్తమైంది చిన్నారి గోధుమ గింజ రక్తకన్నీరుతో తడిసి నేలలోకి వెళ్లపోయింది. నేల లోపల అణుప్రకంపనలు గంగాతీర మైదానాలు కంపిస్తున్నాయ్ కంకుల్లోని గింజలు నిప్పుల పాలుపోసుకుని Continue Reading

Posted On :

కనుక్కోండి (కవిత)

కనుక్కోండి -దిలీప్.వి ఆకలైతే కాదు నన్ను చంపింది పస్తులుoడి ఆకలితో అలమటించిన దినములెన్నో… పేదరికం కాదు నన్ను వల్లకాటికి చేర్చింది అయితే.. ఇన్నేళ్ల నుండి దానితోనే కదా సావాసం చేస్తున్నది కరోనాకా నేను బలిఅయినది? కాదు కాదు… అసలే కాదు దేనికి Continue Reading

Posted On :

అస్థిమితం….. (కవిత)

అస్థిమితం….. -సుధామురళి ఒకటే రెక్కని ఎన్నిసార్లు ఆడించను చెప్పుఒకటే గుండెని ఎన్నిసార్లు సర్దుకోమని సర్దుబాటు చెయ్యను చెప్పు ఓ నిప్పు కణాన్ని వదలాలనుకుంటాఆ రెప్పల చాటులో నుంచికనుగుడ్డు ఏ మాయలో కూరుకుపోతుందో కానీవేడి ఆవిరి ఎప్పుడో చల్లారిపోయిన కాఫీ కప్పు అవుతుంది….. ఓ అక్షర Continue Reading

Posted On :

ఇక్కడ- అక్కడ (కవిత)

ఇక్కడ- అక్కడ  -కుందుర్తి కవిత పెళ్ళైన కొన్నాళ్ళకే పుట్టింటి మీద బెంగొచ్చి వచ్చా ఇక్కడ…. చిన్ననాటి స్నేహితురాళ్ళంతా కలిసి చాన్నాళ్ళయిందని వచ్చి చుట్టూ చేరారు … రుసరుసలాడుతూ, తమలోతాము గుసగుసలు చెప్పుకుంటున్నారు ఏదో నిర్ధారణకి వచ్చినట్టుగా నాతో యుద్ధానికి సిద్ధమవుతున్నట్టు గా నా ఆత్మగౌరవం నన్ను నిలదీసింది నీకసలు ఆత్మసాక్షి అంటూ ఉందా అని చిన్నప్పటినుండీ వేలు వదలకుండా నీతోనే నడిచిన నీ చిరకాల స్నేహితురాలిని ఈరోజు ఎవరెవరి కోసమో వదిలెళ్ళిపోతావా అని ఎవరో కాదు నా వాళ్ళే అని సంకోచంగానే నాకు నేను సర్ది చెప్పుకున్నాను కనీసం అప్పుడప్పుడైనా పలకరించవేమని చిందులు తొక్కుతూ చటుక్కున చక్కా పోయిందది , నామీద కాసింతైనా మర్యాద లేకుండా !! Continue Reading

Posted On :

వరద (కవిత)

వరద -శ్రీధరరెడ్డి బిల్లా జనసంద్ర నగరం జలసంద్రమయ్యింది. పెట్రోలు కొట్టకుండానే కార్లు కొట్టుకు పోతుంటే , చెరువుల్లో తిరిగే బోట్లు కాలనీల మధ్య తిరుగుతూ ఇంటి సామాను, వంట సామాను  మోస్తున్నాయి! వీధి రోడ్డు మాయమై, భీకర వాగు అయ్యింది. “వీధి Continue Reading

Posted On :

మార్పు (కవిత)

మార్పు -సంధ్యారాణి ఎరబాటి నీలి నీలి నింగికి…నేనెపుడూప్రేమదాసీనే…ఆకులతో నిండిన…పచ్చదనానికినేను ఎపుడూ ఆరాధకురాలినేఎగిరే అలల కడలి అంటేఎంతో ప్రాణంరహస్యం నింపుకున్న అడవన్నాఅంతులేని అభిమానం నింగి అందాన్ని చూడాలంటే…..చిన్న డాబా రూపు మార్చుకుంది…..అందనంత ఎత్తుకుఎదిగి పోయిందికొబ్బరాకుల గలగలలుకొంటె చంద్రుడిసరాగాలు మరుగున పడ్డాయిచెట్ల జాడలు…..నీలి నీడల్లామారిచోటు తెలియనితీరాలకు Continue Reading

Posted On :

నీవు లేని రోజు (కవిత)

నీవు లేని రోజు -చందలూరి నారాయణరావు ఓ  ప్రియతమా! నీవు ప్రక్కన లేని ఒక్క రోజు ఒక పూవు అడిగింది నా అవసరం యిప్పుడెందుకని? ఓ పాట నిలదీసింది నా హాయి అవసరమేమని? ఓ రాత్రి ఆశర్యపడింది ఈనాటి కలను ఏమిచేస్తావని? Continue Reading

Posted On :

ఆమె (కవిత)

ఆమె -సాహితి అతడి ధైర్యం నిజం. ఎంత ఎండకైనా మాడిపోడు. మసిలి మసిలి సహనంగా ఆవిరౌతాడు. ప్రేమతో మేఘమై పుట్టి మళ్ళీ కురుస్తాడు పగలు రేయి కుండపోతగా. పచ్చిక ఒడిలో మంచు బిందువులో ఒదిగిచూస్తాడు మొగ్గల బుగ్గ చాటున తొంగిచూస్తాడు. అతని Continue Reading

Posted On :

అష్టభుజి (కవిత)

అష్టభుజి -సుభాషిణి ప్రత్తిపాటి చించేసిందినా రాతల్ని కాదు..వేవేల నా భావాల్ని…ఎన్నో అంటని రెప్పల కాగడాలతో..నన్ను,నేనురగిలించుకుని…నిలుపుకున్న అస్తిత్వపు జాడల్ని!!వేకువకి మొలిచేవైతే…నా చేతులు తెగిపడేవే…ఇరు సంధ్యల మధ్య కడుపు నింపే…వంటలకవి అవసరం కనుకపాపం మిగిలాయవి…నాతో!!కాగితపు గీతలకు గిరి గీయగలవు కానీ…మరిగే మది తలపులనెలా….ఆపగలవు???ఎగిరే ఊహాల Continue Reading

Posted On :

నిశిరాతిరి (కవిత)

నిశిరాతిరి – డా. కొండపల్లి నీహారిణి ఎక్కడినుండి రాలిందో ఓ చిమ్మచీకటి కుప్ప. ఎందుకు మౌనంవహించిందో మనసు కుండలో చేరి. ఒలకని మేధోమథనం ఒడవని బతుకుసమరం ఈ నిశిరాతిరి ఏ గుసగుసలుచేస్తున్నది? ఆకలి మంటలవికావు, అన్నపు రాసుల లేమివీకావు, ఒళ్ళు చిల్లుపడ్డ Continue Reading

Posted On :

బాపట్ల నానీలు (కవిత)

బాపట్ల నానీలు – డా.సి.భవానీదేవి నీవాళ్ళు దూరమయ్యారా ? చింతించకు .. మేలు చేసుంటావు అందుకే ! అమ్మ.. నాన్న.. వెళ్లిపోయారు మట్టి మరోరూపందాల్చినా గుర్తించలేం  కదా.. శతాధిక నాటకాల పేటి కొర్రపాటి …. నాటక రచనలో ఘనాపాఠి ! సాహితీ Continue Reading

Posted On :

నవవాక్యం (కవిత)

నవవాక్యం -గిరి ప్రసాద్ చెల మల్లు అక్కడో పరువుతండ్లాడుతుంది గోబ్యాక్ నినాదాల వెనుక మర్మం జగద్విదితం  కులం గొంతుఆఖరిచూపునిచిదిమేసింది బిడ్డ భర్త హత్యలోప్రేమపర్వం తెరలుతెరలుగా సమాజగోడలపై చిత్రించబడుతుంది  మానసికస్థైర్యానివ్వలేని కులంమనిషిని చంపినా చేవ తగ్గకరంకెలేస్తుంది  గొడ్డలి వేటులో ప్రాణం గిలగిలలాడుతుంటేహర్షాతిరేకాలతోవీధుల్లో పైశాచిక కులోన్మాదం  పరిణతి ఇరవైల్లోనేజవాబులకు రంగుల పులిమే పాత్రికీచకత్వం  ప్రేమ భాష్యం  మారుతుందోమార్చబడుతుందో పరువు పదంలో కొంగ్రొత్తగా Continue Reading

Posted On :

తొలకరిజల్లుతో చెరువు (కవిత)

 తొలకరిజల్లుతో చెరువు -సుగుణ మద్దిరెడ్డి పాడి పశువులకు గడ్డి మేత లందించు పచ్చని పచ్చిక బీళ్లు!  చెరువులో చెట్ల మధ్యన ఆడిన  దాగుడు మూతలజోరు! పేడ ముద్దలు ఏరి సేకరించిన పిడకలకుప్పలెన్నో! ఎంత గిల్లినా తరగని పొనగంటాకు దిబ్బ లెన్నో!  చెరువునిండాక Continue Reading

Posted On :

అన్నిటా సగం (కవిత)

 అన్నిటా సగం -చెరువు శివరామకృష్ణ శాస్త్రి నీవో సగం, నేనో సగం ఆకాశంలో, అవనిలో అన్నిటా మనం చెరి సగమంటూ తాయిలాల మాటలతో అనాదిగా మీరంటున్న సగానికే కాదు అసలు మా అస్తిత్వానికే సవాలుగా మిగిలిపోయాము అబలలమై! నిన్ను అన్నగా, నాన్నగా, Continue Reading

Posted On :

స్వప్న వీధిలో… (కవిత)

స్వప్న వీధిలో… -డి.నాగజ్యోతిశేఖర్ రోజూ రెప్పలతలుపులు మూయగానే … నిద్రచీకటిలో గుప్పున వెలుగుతుందో నక్షత్రమండలం! కలతకృష్ణబిలాల్ని కలల లతల్లో చుట్టేసి… దిగులు దిగుడుబావిని దిండుకింద పూడ్చేసి ఒళ్లు విరుచుకుంటుందో వర్ణప్రపంచం! ఊహాల్ని శ్వాసల్లో నింపి… ఊసుల్ని పూలలోయల్లో  ఒంపి… మనస్సు మూట Continue Reading

Posted On :

జాబిల్లి ఎప్పుడూ ఆడ నే! (మార్గె పియర్సీ-అనువాద కవిత)

జాబిల్లి ఎప్పుడూ ఆడ నే! మూలం: మార్గె పియర్సీ అనువాదం: ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ జాబిల్లి ఎప్పుడూ ఆడ నే! ఈ రేజర్ బ్లేడ్ల నడుమ లోయలో నా ఆడతనాన్ని అలానే దుస్తుల్లా మార్చుకొంటూండాలని ఉంది… ఏం,ఎందుక్కూడదు? మగాళ్ళెప్పుడూ తమ మగతనాన్ని Continue Reading

Posted On :

తండ్రీ, కూతురూ (కవిత)

తండ్రీ, కూతురూ -చెరువు శివరామకృష్ణ శాస్త్రి ఆనాడు అల్లరి చేసే పిల్ల ఈనాడు చల్లగ చూసే తల్లి ఆనాడు ముద్దులొలికే బంగరు బొమ్మ నేడు సుద్దులు చెప్పే చక్కని గుమ్మ నీ పసితనమున నీకు అన్నం తినిపించబోతే నీ చిన్ని చేతులతో Continue Reading

Posted On :

ఆత్మీయ నేస్తం (కవిత)

ఆత్మీయ నేస్తం -ములుగు లక్ష్మీ మైథిలి ప్రతి ఉదయం అలారమై పిలుస్తుంది బ్రతకడానికి పాచిపని అయినా ఇంటి మనిషిలా కలిసిపోతుంది ఒక్క చేత్తో ఇల్లంతా తీర్చిదిద్దుతుంది నాలుగు రోజులు రాకపోతే డబ్బులు తగ్గించి ఇచ్చే నేను.. ఇప్పుడు లాక్ డౌన్ కాలంలో Continue Reading

Posted On :

దుఃఖ మోహనం (కవిత)

దుఃఖ మోహనం -ఐ.చిదానందం నీవెప్పుడు ఏడవాలనుకున్నా నిస్సంకోచంగా ఏడ్చేయ్ దుఃఖాన్ని వర్షపు నీటిలో తడిపేయ్ కానీ మద్యంలో తేలనీయకు ఏడ్వలనిపించినప్పుడల్లా ఏడ్చేయ్ కానీ ఈ లోకానికి  దూరంగా వెళ్లి ఏడ్వు ప్రతి దుఃఖాన్ని వెలకట్టే ఈ దుష్టప్రపంచం నీ గొంతుతో ఎప్పటికీ Continue Reading

Posted On :

ప్రత్తిపాటి నానీలు (కవిత)

ప్రత్తిపాటి నానీలు -సుభాషిణి ప్రత్తిపాటి నా ఉనికి నిశ్శబ్దం! కానీ నా రాతలు మాత్రం ఓ శబ్దస్పర్శే!! వేలభావాలు తోడుతున్నాను! చిత్రంగా గుండెబావి ఊరుతూనే ఉంది!! కలం విప్లవానికి తొలి గళం! సంఘం గుట్టు విప్పుతుంది కదా! కాలం కరిగిపోతోంది!! ఆయువు Continue Reading

Posted On :

బతుకు బీడీలు (కవిత)

బతుకు బీడీలు -అశోక్ గుంటుక నా పెళ్లిచూపుల్లో నాన్నకెదురైన మొదటి ప్రశ్న “అమ్మాయికి బీడీలు వచ్చు కదా ?” లోపల గుబులున్నా నేనపుడే అనుకున్నా జవాబు వారికి నచ్చేనని కట్నం తక్కువే ఐనా నేనే ఆ ఇంటి కోడలయ్యేనని………. నీటిలో తడిపి Continue Reading

Posted On :

వర్షానికి ప్రేమ లేఖ (కవిత)

వర్షానికి ప్రేమ లేఖ -వెంకటేష్ పువ్వాడ ఒక ఉష్ణ ధామ హృదయం ఊసులు బాసలు ఉడుకుతున్న సాయంకాలం వేల దేహమంతా పగుళ్లు ఉచ్వాశ నిశ్వాసాలనిండా విరహ గేయం పశ్చిమ మలయ మారుత వింజామరాల హాయి లాలనలో లోలనమై ఊగుతున్న క్షణాన ఒక Continue Reading

Posted On :

ఊరుపిలుస్తుంది (కవిత)

ఊరుపిలుస్తుంది -కె.రూపరుక్మిణి అది నివాస స్థలమే నల్లని మేఘాలు ఆవరించాయి చుట్టూ దట్టమైన  చీకటి గాలులు ఎక్కడా నిలబడే నీడ కూడా  దొరకడం లేదు కడుపు తీపి సొంత ఊరిని  అక్కడి మట్టి వాసనను గుర్తుచేస్తుంది ఊరు *ప్రేమ పావురం* లా Continue Reading

Posted On :

నలుపు (కవిత)

నలుపు -గిరి ప్రసాద్ చెల మల్లు నేను నలుపు నా పొయ్యిలో కొరకాసు నలుపు రాలే బొగ్గు నలుపు నాపళ్లని ముద్దాడే బొగ్గు పొయ్యిమీది కుండ  నలుపు నాపొయ్యిపై పొగచూరిన  తాటికమ్మ నలుపు కుండలో బువ్వ నా దేహదారుఢ్య మూలం నల్లని Continue Reading

Posted On :

ప్రకృతి నా నేస్తం (కవిత)

ప్రకృతి నా నేస్తం -యలమర్తి అనూరాధ పువ్వు నన్ను అడిగింది  దేవుని పాదాలచెంతకు నన్ను తీసుకెళ్ళావూ అని  గోడ నాకు చెప్పింది  బంధాలకూ అనుబంధాలకూ తాను అడ్డుగోడ కానని పక్షి నాతో గుసగుసలాడింది మాటలు రాకపోయినా కువకువల భాష తమకుందని  శునకం Continue Reading

Posted On :

నా కవితా వేదిక (కవిత)

  నా కవితా వేదిక -శీలా సుభద్రా దేవి బాల్యంలో బుడ్డీదీపం వెలుగు జాడలో చాపమీద కూర్చుని అక్షరాలు దిద్దిన నాటి వెలిసి పోయిన జ్ణాపకం బొంతచేను పై బోర్లానో, వెల్లకిలో దొర్లుతూనో గెంతుతూనో పదాలకంకుల్ని ముక్కున కరుచుకున్న వల్లంకి పిట్టనయ్యాను Continue Reading

Posted On :

నేనే తిరగ రాస్తాను (కవిత)

నేనే తిరగ రాస్తాను -అరుణ గోగులమంద ఎవరెవరో ఏమేమో చెప్తూనే వున్నారు. యేళ్ళ తరబడి..నా అడుగుల్ని, నడకల్ని నియంత్రిస్తూనే వున్నారు. నా పడకల్ని, చూపుల్ని, నవ్వుల్ని నిర్ణయిస్తూనే ఉన్నారు. వడివడిగా పరిగెత్తనియ్యక అందంగా బంధాల్ని, నా ధైర్యాన్ని హరించే పిరికి మందుల్ని Continue Reading

Posted On :

మెరుస్తోన్న కలలు (కవితలు)

మెరుస్తోన్న కలలు – శాంతి కృష్ణ రేయంతా తెరలు తెరలుగా  కమ్మిన కలలు కను రెప్పలపై హిందోళం పాడుతున్నాయి…. నీ రాకను ఆస్వాదించిన గాలి  తన మేనికి ఎన్ని గంధాలు అలదుకుందో…. మగతలోనూ ఆ పరిమళం నన్ను మధురంగా తాకిన భావన… Continue Reading

Posted On :

మాకూ ఊపిరాడటం లేదు(కవిత)

మాకూ ఊపిరాడటం లేదు -జె. గౌతమ్ నల్ల సముద్రం మళ్లీ గర్జిస్తోంది నల్ల హృదయం ఉద్విగ్నంగా ఎగసి పంజా విసురుతోంది నల్ల ఆకాశం దావానలమై రగులుతోంది నల్ల నేత్రాలు నెత్తుటి మెరుపులతో ఉరుముతున్నాయి. నల్ల పర్వతాలతో కొన్ని తెల్లమేఘాలూ చేతులు కలిపాయి. Continue Reading

Posted On :

ఆకాశంలో సగం(కవిత)

ఆకాశంలో సగం -లక్ష్మీకందిమళ్ళ నీ అడుగుతో నా అడుగు ఈ నడక కొత్తగా మొదలైంది కాదు బంధంతో బతుకు బతుకుకో బంధం ఎప్పుడో ముడిపడింది మనసు మనసు.మురిపెం హద్దులు దాటని పరిధి నదులుగా తడుస్తూ అహం తెలియని ఆసరాల ఆలింగనాలు ఆవేశం Continue Reading

Posted On :

అభేద్యారణ్యం (కవిత)

అభేద్యారణ్యం  -కె.వరలక్ష్మి ఇల్లు వదిలి ఇంత దూరమొచ్చానా ఏరు దాటి కొండ ఎక్కి దిగి ఆవలి వైపు అక్కడా వాగూ వంకా ఎడ తెగని వాన మనసు మబ్బుల్లో కూరుకుపోయి దుఃఖం కరిగి నీరై కురుస్తున్న వాన కీకారణ్యంలో ఎన్నెన్నొ మూగజీవులున్నై Continue Reading

Posted On :

నువ్వేంటి…నా లోకి…(కవిత)

నువ్వేంటి…నా లోకి…(కవిత) -ఝాన్సీ కొప్పిశెట్టి నువ్వేంటి ఇలా లోలోకి.. నాకే తెలియని నాలోకి… నేనేమిటో నా పుట్టుక పరమార్ధమేమిటో ఏ పుట్టగతులనాశించి పుట్టానో అసలెందుకు పుట్టానోనన్న అన్వేషణలో నేను… గాలివాటుతో ఊగిసలాడే నా చంచల చిత్తం సత్యాసత్యాల చిక్కుముడిలో చిక్కడిన నా Continue Reading

Posted On :

నా నేస్తం!! (కవిత)

నా నేస్తం!! (కవిత) -సుభాషిణి ప్రత్తిపాటి అనాసక్త జీవన ప్రయాణంలో… చైత్రవర్ణాలు నింపిన వాసంతం!! కల్లోలకడలిన తెరలెత్తిన చుక్కాని! దుఃఖపు పొరల మధ్య… నా చెక్కిలి నిమిరే మలయసమీరం!! రెప్పలు దాటని స్వప్నాలను…. సాకారం చేసిన దేవత! మోడులైన పెదవంచుల… చిరునగవుల Continue Reading

Posted On :

ఒకానొక బంధిత గేయం!(కవిత)

ఒకానొక బంధిత గేయం! (కవిత) -డి.నాగజ్యోతిశేఖర్ నెత్తుటి వాగొకటి  హృదయసంచిని చీల్చుకొని పోటెత్తింది! కొంచెం కొంచెంగా ఘనీభవిస్తున్న స్వప్న దేహాలు మౌనంగా రోదిస్తున్నాయి! పురాతన గోడల్లో చిక్కుకున్న ఉనికివిత్తు ఊపిరాడక కొట్టుకుంటుంది! బొట్టు బొట్టుగా విరుగుతున్న ప్రాణధారలు గాజుద్వీపంలో ఆఖరి పాటను Continue Reading

Posted On :

వాట్ ఏ రేపిస్ట్ డ్రామా (కవిత)

వాట్ ఏ రేపిస్ట్ డ్రామా (కవిత) -పేర్ల రాము ఎవర్ని నిలదీసి అడగాలో అర్థం కావట్లేదు సీతాకోకల్లా ఎగరాల్సిన వాళ్ళు ప్రాణం లేని నగ్నదేహాలతో కుప్పకూలుతున్నారు పావురాల్లా పరుగులు పెట్టాల్సిన వాళ్ళు కాలం కంచెల్లో బలైపోతున్నారు. నడిరోడ్డు మీద నగ్నదేహాల్ని కలకంటున్న Continue Reading

Posted On :

వాంగ్మూలం (మహాశ్వేతాదేవి వర్ధంతి సందర్భంగా) (కవిత)

వాంగ్మూలం (మహాశ్వేతాదేవి వర్ధంతి సందర్భంగా) -అరణ్యకృష్ణ (జులై 28) మహాశ్వేతాదేవి వర్ధంతి. భారతదేశ చరిత్రలోనే అత్యంత ప్రభావవంతమైన రచయితల్లో ఆమె ఒకరు. నా మీద అమితమైన ప్రభావం చూపిన పుస్తకాల్లో “ఒకతల్లి” ఒకటి. మహాశ్వేతాదేవి రాసిన “హజార్ చురాశిర్ మా” నవలని Continue Reading

Posted On :

చీకటి పెట్టెలు (కవిత)

చీకటి పెట్టెలు -కొండేపూడి నిర్మల “అమ్మానాన్నెప్పుడొస్తారు ?” ఎడబిడ్డ అడిగాడు వస్తారు బాబూ , తెల్లారి బ౦డికి వస్తారు చండి బిడ్డను ఎత్తుకుని కిటికీలోంచి బైటికి చూస్తూ ఆమె అన్నది దూరంగా జెర్రిపోతులాంటి రైలు చీకటి పెట్టెల్ని ఈడ్చుకుంటూ పరిగెడుతోంది “అమ్మా Continue Reading

Posted On :

నల్ల పాదం (కవిత)

  నల్ల పాదం -సతీష్ బైరెడ్డి మేము శ్వాసిస్తే సహించలేరు మా విశ్వాసాన్ని భరించలేరు శతాబ్దాలుగా  మా స్వేచ్చా కంఠాలపై శ్వేత ఖడ్గాలు వేలాడుతూనే ఉన్నాయి. మేమంటే హృదయము,మేధా లేని ఒట్టి  నల్ల రంగే పుట్టుకతోనే నిషిద్ధ మానవులగా మారిన వాళ్ళం మా Continue Reading

Posted On :

బాలబాబు-బుజ్జి అత్త (కవిత)

బాలబాబు-బుజ్జి అత్త -యశస్వి ఆమె అనేక యుద్ధముల నారితేరిన నారిఇప్పుడు అంపశయ్య ఎక్కి బాల బాబూ బాలబాబూ అని పిలవరిస్తూ ఉంది నిన్నటి వరకూ నిలిచోడం ఆమె యుద్ధం,  పడకుండా నడవడం యుద్ధాన్ని  గెలవడమే..పడుకుంటే లేచి కూర్చోడం యుద్ధం గెలవడం,కూర్చుంటే అదరకుండా నడుం వాల్చడం యుద్ధంమే మంచాన పడ్డ Continue Reading

Posted On :

నీ అస్థిత్వం ఎక్కడిది..? (కవిత)

నీ అస్థిత్వం ఎక్కడిది..? -గట్టు రాధిక మోహన్ పైన కప్పిన ఆ ఆకాశం మారలేదు కింద పరుచుకున్న ఈ పుడమీ మారలేదు. నా జన్మం కూడా మారలేదు. శతాబ్దాల వేదనలో నేనొక చెరగని సంతకంగానే ఉంటున్నాను. నా మీద రాసివ్వబడని పేటెంట్ Continue Reading

Posted On :

రైన్ కోటు (కవిత)

రైన్ కోటు -యలమర్తి అనూరాధ గోడకు వేలాడదీయబడి బిక్కు బిక్కు మంటూ చూస్తూ ఎడారి జీవితాన్ని గడిపేస్తూ.. గాలివాన నేనున్నా అనాలి విప్పుకున్న గొడుగులా అప్పుడే ఊపిరి పోసుకున్న బిడ్డలా ఉత్సాహంగా ఉరకటానికి సిద్ధమవుతుంది కష్టాన్నంతా తనమీద వేసుకుంటూ వెచ్చదనం అంతా Continue Reading

Posted On :

వెలుగుల రోజు (కవిత)

వెలుగుల రోజు -డా.కె.దివాకరాచారి నేను నాలాగా ఎదిగేప్పుడు నన్ను నడిపించి అక్కున చేర్చుకున్న అమ్మ ‘తులసి’ కౌగిలి నను ఒంటరిని చేసి వెళ్లినప్పుడు నన్ను అమ్మలా ఆదుకొని నా దారే తన జీవనమని నాతోనే తన జీవితమని అందరినీ, అన్నిటినీ వదిలి, Continue Reading

Posted On :

అవేకళ్ళు (కవిత)

అవేకళ్ళు -అశోక్ గుంటుక తెలతెలవారుతూనే వాకిట  నే ముగ్గవుతున్న వేళ డాబాపై వాలిన నీరెండ కురుల ఆరబెడుతున్న వేళ తోపుడు బండిపై బయలెల్లిన కూరగాయల మేలిమి వెతుకుతున్న వేళ : అంతటా అవేకళ్ళు – వెకిలి నవ్వులు వెకిలి చేష్టలు…… పరుగు Continue Reading

Posted On :

అనాఘ్రాత (కవిత)

అనాఘ్రాత (కవిత) -జయశ్రీ మువ్వా ఊరికి చివరనచితికిన వర్ణం విరగపూసిందిసింధూరం దిద్దుకున్న రేరాణిఇక్కడ పతిత  పాపాల పావని నిదురనెపుడో రేయంచుకు విసిరేసినలుపు రంగు సలపరించే యామిని గంటలెక్కన ఇక్కడ గాయాల గుమ్మాలు ఎప్పుడూ తెరిచే వుంటాయిఉమ్ముతో మలాము అద్దుకోడంఅలవాటు పడిన అద్వంద్వ ఆకలి మంటని ఆర్పుకోలేకకన్నీటి కాష్టాన్నికైపుగా రాజేసుకునే నెరజాణ ఇంత బతుకులో వేల నిశ్శబ్ధ యుద్ధాలభేరినిమునిపంట  మ్రోగించేమంజరి గుప్పెడు పొట్టకి బతుకుని Continue Reading

Posted On :