‘Cricket, camera and the female form’

‘Cricket, camera and the female form’ -Ramadevi Singaraju Most of you must have watched the thrilling final match of ICC women’s cricket  World Cup, a couple of months back. While I was thrilled and rejoiced at the historic win of our women in blue, watching the women cricketers on TV that night also brought a […]

Continue Reading

అసలు అర్థం (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

అసలు అర్థం (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత) -సింగరాజు రమాదేవి విషాదమేమీ ఉదాత్తమైన భావన కాదు! దాన్ని అర్ధం చేసుకుని అధిగమించేందుకు చేసే ప్రయాసలోనే ఉంది ఉదాత్తత! పిరికితనం నేరమేమీ కాదు! భయపడుతూ అయినా చేసే తిరుగుబాటు ప్రయత్నంలోనే దాగి ఉంది ధీరత్వం! నిరంతరం ఒకరి నీడలో, బేలగా పరాధీనగా బ్రతికితే అంతా ప్రశాంతమే! జీవితపు ఉపరితలం పై అలవోకగా ఆనీ ఆనకుండా అడుగులేస్తుంటే అంతా నునుపే! గుండెలనిండా ఊపిరిపీల్చుకుని బలంగా కాలు […]

Continue Reading

వెచ్చనిదానా రావే నా చెలి (కథ)

వెచ్చనిదానా రావే నా చెలి (కథ) – సింగరాజు రమాదేవి కనురెప్పలకి అల్లంత దూరానే ఆగిపోయి దగ్గరికి రాకుండా సతాయిస్తోంది నిద్ర. కిటికీ బయట పల్చటి వెన్నెల పరుచుకుని ఉంది. గాలికి సన్నజాజి పూలతీగ మెల్లగా కదులుతూ చల్లని గాలిని, సన్నని పరిమళాన్ని మోసుకుని వస్తోంది. ఎక్కడా ఏ అలికిడీ లేదు. కానీ అవేవీ శరణ్యకి హాయిని కలిగించట్లేదు. భుజం దగ్గర మొదలయి.. మోచేతి మీదుగా అరచెయ్యి దాటి వేలి కొసల వరకూ అలలు అలలుగా జలజలా […]

Continue Reading

“చప్పట్లు”(నెచ్చెలి ద్వితీయ వార్షికోత్సవ ఉత్తమ కథా పురస్కారం పొందిన కథ)

 “చప్పట్లు” (నెచ్చెలి ద్వితీయ వార్షికోత్సవ ఉత్తమ కథా పురస్కారం పొందిన కథ) – సింగరాజు రమాదేవి వాన పడి వెలిసి రోడ్డంతా బురదగా, చిత్తడిగా ఉంది.రొప్పుకుంటూ.. నన్ను నేను తిట్టుకుంటూ, వీలైనంత వడివడిగా నడుస్తున్నాను. రైలు అప్పటికే ప్లాట్ ఫార్మ్ మీదకి వచ్చి ఆగి ఉంది. మేము స్టేషను వెనక వైపు నించి వస్తాం. రైలు ఆఖరి డబ్బా నాకు ఇంకా అల్లంత దూరాన ఉంది. ఏ క్షణానైనా బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది రైలు. ఉద్యోగ రీత్యా […]

Continue Reading

“చప్పట్లు”(ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన)

 “చప్పట్లు” (ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన) – సింగరాజు రమాదేవి వాన పడి వెలిసి రోడ్డంతా బురదగా, చిత్తడిగా ఉంది.రొప్పుకుంటూ.. నన్ను నేను తిట్టుకుంటూ, వీలైనంత వడివడిగా నడుస్తున్నాను. రైలు అప్పటికే ప్లాట్ ఫార్మ్ మీదకి వచ్చి ఆగి ఉంది. మేము స్టేషను వెనక వైపు నించి వస్తాం. రైలు ఆఖరి డబ్బా నాకు ఇంకా అల్లంత దూరాన ఉంది. ఏ క్షణానైనా బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది రైలు. ఉద్యోగ రీత్యా రోజూ, నేను […]

Continue Reading